ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు.. కళ్ల ముందే కుమారుడు మృత్యువాత
సిరియా దేశానికి చెందిన కొందరు వ్యక్తులు తమ కుటుంబాలకో కలిసి అక్రమ మార్గంలో యూరప్‌కు వెళుతున్నారు. మార్గమధ్యంలో చిన్నారికి దాహం వేసింది. నీళ్లు కావాలని అడిగాడు.
సిరియా దేశానికి చెందిన కొందరు వ్యక్తులు తమ కుటుంబాలకో కలిసి అక్రమ మార్గంలో యూరప్‌కు వెళుతున్నారు. మార్గమధ్యంలో చిన్నారికి దాహం వేసింది. నీళ్లు కావాలని అడిగాడు. కానీ అతని దాహం తీర్చేందుకు వారి వద్ద నీరు లేదు. ఇలా దాహంతోనే ఆ చిన్నారి గుక్కపట్టి ఏడ్చాడు. చివరకి ప్రాణాలే కోల్పోయాడు. కళ్ల ముందే కుమారుడు చనిపోవడంతో ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. కొడుకు మృతదేహాన్ని గుడ్డలో చుట్టి సముద్రం మధ్యలో పడేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో పడవలో కూర్చున్న కొందరు వ్యక్తులు నిస్సహాయంగా కంటనీరు పెట్టుకున్నారు. కొంతమంది ‘అల్లా హు అక్బర్’ అనడంతో, తండ్రి తన కొడుకు మృతదేహాన్ని సముద్రంలో విసిరేశాడు. ఈ దృశ్యం హృదయ విదారకంగా ఉంది. ఈ వీడియో ఆవేదన కలిగిస్తున్నా ఆ సమయంలో ఆ తండ్రి పడే వేదనను మాటల్లో వర్ణించలేం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మకు ప్రేమతో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
నవ వధువు వినూత్న ఆలోచన.. ఏకంగా గుంతలరోడ్డుపైనే !!
ఉపాధికోసం ట్రాక్టర్లో వెళ్తున్న మహిళలు.. ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా
కాసేపు ఒంటరిగా వదిలేయండి డ్యూడ్.. రొమాన్స్ కు ఫిదా అవుతున్న నెటిజన్లు..
రాజకీయంగా ఇతను పనికిరాడట !! NTR పై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్ !!
ఇంట్లో కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా సెంట్లు
ఆకలితో చిన్నారులుంటే.. 11,000 లీటర్ల పాలను నదిలో వదిలారు
మానవుల మధ్యే కాదు.. జంతువుల మధ్యా అంతర్యుద్ధం
చోరీకి వెళ్లిన దొంగ.. షట్టర్లో ఇరుక్కున్న తల.. కట్ చేస్తే
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య

