Navaratri 2022: దుర్గమ్మకు పూజలను నిర్వహించిన బెంగాల్ సీఎం మమతా .. తన సహచరులతో కలిసి డ్రమ్స్ వాయించిన దీదీ..

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గా పూజను చేశారు.  కోల్‌కతాలో జరిగిన కమ్యూనిటీ పూజ ప్రారంభోత్సవంలో బెనర్జీ సాంప్రదాయ వాయిద్యమైన ధక్ (డ్రమ్) ను వాయించారు.

Navaratri 2022: దుర్గమ్మకు పూజలను నిర్వహించిన బెంగాల్ సీఎం మమతా .. తన సహచరులతో కలిసి డ్రమ్స్ వాయించిన దీదీ..
Mamata Banerjee In Durga Pu
Follow us

|

Updated on: Sep 29, 2022 | 1:31 PM

Mamata Banerjee in Durga Puja: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఆసేతు హిమాచలం భక్తులు అమ్మవారి  స్మరణలో  మునిగితేలుతున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు అనగానే అందరిమదిలోనూ ముందుగా మెదిలేది పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా.  రాష్ట్ర వ్యాప్తంగా మండపాలు ఏర్పరచి అమ్మవారి పూజిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దుర్గా పూజను చేశారు.  కోల్‌కతాలో జరిగిన కమ్యూనిటీ పూజ ప్రారంభోత్సవంలో బెనర్జీ సాంప్రదాయ వాయిద్యమైన ధక్ (డ్రమ్) ను వాయించారు.

దీదీ తన సహచర క్యాబినెట్ మంత్రులు ఫ్రిహాద్ హకీమ్, అరూప్ బిస్వాస్‌తో కలిసి సురుచి శంఖ పూజను నిర్వహించారు. అక్కడ దీదీ ఇతర డ్రమ్ వాయిద్యకారులతో కలిసి కలిసి డ్రమ్ ను వాయించారు. హకీమ్ కూడా మమతా బెనర్జీతో కలిసి డ్రమ్ వాయిద్యాలను వాయించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

డ్రమ్ వాయిస్తున్న దీదీ:

పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఆర్ధికంగా ఇబ్బందులతో ఉన్నప్పటికీ ప్రభుత్వం దుర్గాపూజ నిర్వహణ కమిటీలకు ఇచ్చే గ్రాంట్‌ను రూ.50,000 నుండి రూ.60,000కి పెంచింది. దుర్గా పూజ సందర్భంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 10 వరకు సెలవులు ప్రకటించారు సీఎం మమతా బెనర్జీ.

మమతా బెనర్జీ మాట్లాడుతూ 9 రోజుల పాటు నిర్వహించే ఈ పండుగను యునెస్కో ప్రతినిధి జాబితాలో చేర్చినందున.. దుర్గాపూజను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు