Viral: ఇదేం ట్విస్ట్ మావా.! ఈ స్వీట్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..

సాధారణంగా కిలో స్వీట్ ఏదైనా కూడా రూ.250-500 వరకు లభిస్తాయి. అయితే ఇది మన దేశంలోనే అత్యధిక ఖరీదైన స్వీట్.. దీనిని 'ఎక్సోటికా స్వీట్' అని పిలుస్తారు. ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అలాగే దాన్ని కొనాలంటే మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే..! ఇంతకీ అదేంటంటే..

Viral: ఇదేం ట్విస్ట్ మావా.! ఈ స్వీట్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
Costliest Sweet
Follow us

|

Updated on: Nov 02, 2024 | 12:11 PM

సాధారణంగా ఓ స్వీట్ ధర ఎంతుంటుంది.? రూ. 5, రూ. 10 లేదా రూ. 25లో లభిస్తుంది. అయితే మేము ఇప్పుడు చెప్పబోయే స్వీట్ ఎంత ధర తెలిస్తే.. దెబ్బకు షాక్ అవుతారు. ఇది దేశంలోనే అత్యంత కాస్ట్లీ స్వీట్. దీన్ని మీరు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే. మరి ఇంతకీ ఆ స్వీట్ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖనవూలోని సదర్ కాంట్‌లో ‘ఛప్పన్ భోగ్’ పేరిట ఓ దుకాణం ఉంది. ఆ షాప్‌లో ఈ ఖరీదైన స్వీట్ దొరుకుతుంది. ఆ షాప్‌లో ఈ ఖరీదైన స్వీట్ లభిస్తుంది. ఇక దీని ధర అక్షరాలా రూ. 56 వేలు. మీరు విన్నది నిజమేనండీ.! స్వీట్ ఇంత ఖరీదైనా కూడా.. దీనికి విపరీతమైన డిమాండ్. అత్యంత ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌ను ఈ ‘ఎక్సోటికా స్వీట్స్‌’ తయారీలో ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిస్తాపప్పు, టర్కీ నుంచి హాజెల్ నట్స్, ఇరాన్ నుంచి మమ్రా బాదం, యూఎస్ నుంచి బ్లూబెర్రీస్, కిన్నౌర్ నుంచి పైన్ నట్స్, దక్షిణాఫ్రికా నుంచి మకాడమియా గింజలను ఇంపోర్ట్ చేసుకుంటారట. అలాగే వీటితో పాటు 24 క్యారెట్ల బంగారాన్ని మెత్తగా చేసి ఈ స్వీట్‌లో కలుపుతారు. కాగా, ఈ స్వీట్‌ను 2009 నుంచి తయారు చేస్తున్నారు.

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గిల్, పంత్ అర్ధ సెంచరీలు..లంచ్ బ్రేక్ కు టీమిండియా స్కోరు ఎంతంటే?
గిల్, పంత్ అర్ధ సెంచరీలు..లంచ్ బ్రేక్ కు టీమిండియా స్కోరు ఎంతంటే?
ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు..
ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు..
జైలు నుంచి రిలీజైన దర్శన్‌కు బిగ్ షాక్ ?
జైలు నుంచి రిలీజైన దర్శన్‌కు బిగ్ షాక్ ?
కిరణ్ అబ్బవరం 'క' దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కిరణ్ అబ్బవరం 'క' దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మీరు వాట్సాప్‌ చాట్‌లో ఈ ట్రిక్‌ని ఉపయోగించారా? అవేంటో తెలుసా..?
మీరు వాట్సాప్‌ చాట్‌లో ఈ ట్రిక్‌ని ఉపయోగించారా? అవేంటో తెలుసా..?
మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు .. భయపెడుతోన్న సలోమి అంచనా
మూడో ప్రపంచ యుద్ధం ముంగిట దేశాలు .. భయపెడుతోన్న సలోమి అంచనా
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్
అన్నం vs చపాతి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యం..
అన్నం vs చపాతి.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యం..
ఇదేం ట్విస్ట్ మావా.! ఈ స్వీట్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
ఇదేం ట్విస్ట్ మావా.! ఈ స్వీట్ కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే..
ఆటోలో పాటలు వింటూ పెద్దాయన హుషారు..ఇది కదా జీవితానికి కావాల్సింది
ఆటోలో పాటలు వింటూ పెద్దాయన హుషారు..ఇది కదా జీవితానికి కావాల్సింది