Tollywood: ఏంటీ.! ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త కేజీఎఫ్ విలనా.? ఎవరో తెల్సా

'పిల్ల జమిందార్' ఫేం హరిప్రియ గుర్తుందా.? ఈ కన్నడ కస్తూరి భర్త తెలుగులో ప్రముఖ విలన్.. అలాగే కేజీఎఫ్, కేజీఎఫ్ 2లో కీలక పాత్రలో నటించాడు. అతడు మరెవరో తెల్సా..

Tollywood: ఏంటీ.! ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త కేజీఎఫ్ విలనా.? ఎవరో తెల్సా
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 30, 2024 | 7:30 AM

హరిప్రియ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా గుర్తుండకపోవచ్చు. కానీ నాని ‘పిల్ల జమిందార్’ మూవీ హీరోయిన్ అని చెప్తే.. ఠక్కున గుర్తొస్తుంది. ఈ సినిమాలో అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి సింధు పాత్రలో హరిప్రియ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. కన్నడ కస్తూరి అయిన హరిప్రియ.. 2008లో కన్నడ సినిమా ‘మనసుగుల మతు మధుర’తో సినీ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రెండేళ్లకు భూమిక చావ్లా భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచినా.. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన ‘పిల్ల జమిందార్’ మూవీ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హరిప్రియకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించింది. ‘అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, ‘గలాటా’, ‘జై సింహ’, ‘అలా ఇలా ఎలా’ వంటి చిత్రాలు చేసింది ఈ అమ్మడు. గతేడాది ‘అలా ఇలా ఎలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. మళ్లీ టాలీవుడ్‌లో మరే చిత్రంలోనూ నటించలేదు.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఇవి కూడా చదవండి

తెలుగులో సోసోగా ఫేం సంపాదించిన హరిప్రియ.. కన్నడంలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. బెల్ బోటమ్, ఉగ్రం, సూజిదర, కురక్షేత్ర, పెట్రోమాక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. ఆ భాషలోని టాప్ స్టార్స్ సరసన ఆడిపాడింది. ఇక హరిప్రియ సినిమాల గురించి పక్కనపెడితే.. ఆమె కన్నడంలో ప్రముఖ నటుడ్ని ప్రేమించి పెళ్లాడింది. ఆమె భర్త కేజీఎఫ్‌ సిరీస్‌లో విలన్ రోల్ చేశాడు. అతడు మరెవరో కాదు వశిష్ట. తెలుగులో నారప్ప, నయీం డైరీస్‌, ఓదెల రైల్వేస్టేషన్, డెవిల్, యేవమ్, సింబా లాంటి చిత్రాల్లో నటించాడు వశిష్ట. ప్రస్తుతం అతడు కన్నడంలో ‘భైరతి రణగల్’, తెలుగులో ‘ఓదెల 2’ చిత్రాలు చేస్తున్నాడు. అలాగే భర్త వశిష్టతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది ఈ భామ.

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

View this post on Instagram

A post shared by Vasishta N Simha (@imsimhaa)

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
హక్కులను కాలరాయడమే.. బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీం సంచలన తీర్పు
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
పుష్ప 2 ట్రైలర్ గ్రాండ్ లాంచ్‏కు టైమ్ ఫిక్స్..
పుష్ప 2 ట్రైలర్ గ్రాండ్ లాంచ్‏కు టైమ్ ఫిక్స్..
క్లాస్‌గా తయారై సూట్ కేసుతో జారుకునేవారికి దేత్తడే..!
క్లాస్‌గా తయారై సూట్ కేసుతో జారుకునేవారికి దేత్తడే..!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పూలకుండీల్లో గంజాయి వనం !! బెంగళూరులో ఓ జంట నిర్వాకం
పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు..
పీఎం ఇంటర్న్‌షిప్‌ కు అప్లయ్ చేశారా ?? రూ.66 వేలు ఇస్తారు..
ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్
ఫీజు కట్టాలి.. లైసెన్స్ తీసుకోవాలి.. వాట్సాప్ అడ్మిన్లకు షాక్