AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రైతు పొలం చదును చేస్తుండగా బయటపడింది చూసి.. కళ్లు చెదిరేలా

పురాతన నాణేలు పలు చోట్ల బయటపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. పొలాలు, పురావస్తు కట్టడాలు.. చారిత్రాత్మిక కట్టడాలు లాంటి వాటిలో పలుసార్లు పురాతన నాణేలు బయటపడతాయి.

Viral: రైతు పొలం చదును చేస్తుండగా బయటపడింది చూసి.. కళ్లు చెదిరేలా
Representative Image
Ravi Kiran
|

Updated on: Oct 30, 2024 | 6:56 PM

Share

ఓ వ్యక్తి.. తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఒక రైతు పొలంలో చదును చేస్తుండగా.. వెండి నాణేలతో నిండిన ఓ పెట్టె దొరికింది. వారికి ఇదే ఫస్ట్ ట్రెజర్ హంట్ కాగా.. 2019లో ఈ ఘటన జరిగింది. ఇక ఆ తర్వాత కూడా వారికి మరో పురాతన ట్రెజర్ లభ్యమైంది. ఇక ఇప్పుడు ఈ వార్త కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

ఆడమ్ స్టేపుల్స్.. అతని ఐదుగురు స్నేహితులతో కలిసి పిక్నిక్ వెళ్లాడు. సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్ వైపు వెళ్లిన వారికి ఓ రైతు పొలం దగ్గరకు వెళ్లగానే మెటల్ డిటెక్టర్ మోగింది. ఇక పొలంలో చదును చేయగా.. వెండి నాణేలతో కూడిన పెట్టె లభ్యమైంది. ఆ పెట్టెలో సుమారు 2,584 వెండి నాణేలు ఉన్నాయని తెలుస్తోంది. వాటి ప్రస్తుత విలువ 5.6 మిలియన్ డాలర్లుగా ఉంటుందని బ్రిటీష్ మ్యూజియం సిబ్బంది అంచనా వేశారు. ఆ నాణేలు రెండో ప్రపంచ యుద్ధం నాటివని చెబుతున్నారు. ఇక ఆడమ్ స్టేపుల్స్‌కి ఇదొక్కటే కాదు.. ఆ తర్వాత కూడా అతడు పలు పురాతన నాణేలు కనుగొన్నారట.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: 

ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్