Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ కూర్చున్న చిన్నారి.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాత్రి సమయంలో ఏదో స్టేషన్‌లో రైలు ఆగివున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఇద్దరు అమ్మాయిలు విండో సీట్లపై కూర్చొని ఉన్నారు. సరిగ్గా కిటికీ దగ్గర ఒక అమ్మాయి కూర్చుని ఉంది. వీడియో చూస్తుంటే ఆ రైలు అప్పుడే కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతలోనే ప్లాట్‌ఫామ్‌పైనున్న ఓ అజ్ఞాత, వ్యక్తి కదులుతున్న రైల్లో

Viral Video: రైల్లో కిటికీ పక్కన ఫోన్ చూస్తూ కూర్చున్న చిన్నారి.. అంతలోనే ఎవరూ ఊహించని సీన్..
Thief snatches mobile phone
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 03, 2024 | 10:40 AM

బస్సు, రైలు, ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగానే ప్రతి ఒక్కరూ చేసే పని సెల్‌ఫోన్‌ చూడటం. ప్రయాణంలో సీటు దొరికిందంటే.. చాలు అందరూ ఫోన్‌ చూడటంలో మునిగిపోతుంటారు. కానీ, ఇలా ప్రయాణంలో ఉండగా, విండో సీట్‌లో కూర్చుని సెల్‌ఫోన్‌ వాడుతున్న వారికి ఇదో షాకింగ్‌ న్యూస్‌. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైల్లో ప్రయాణిస్తూ సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడుకుంటున్న ఓ చిన్నారికి ఎదురైన సీన్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రాత్రి సమయంలో ఏదో స్టేషన్‌లో రైలు ఆగివున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఇద్దరు అమ్మాయిలు విండో సీట్లపై కూర్చొని ఉన్నారు. సరిగ్గా కిటికీ దగ్గర ఒక అమ్మాయి కూర్చుని ఉంది. వీడియో చూస్తుంటే ఆ రైలు అప్పుడే కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతలోనే ప్లాట్‌ఫామ్‌పైనున్న ఓ అజ్ఞాత, వ్యక్తి కదులుతున్న రైల్లో ఆ చిన్నారిలో చేతిలో ఉన్న మొబైల్‌ను బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దాంతో చిన్నారి అరవటం మొదలుపెట్టింది. ‘మమ్మీ నా ఫోన్, నా ఫోన్ తీసుకుంటున్నారు.. నా ఫోన్ వదిలివేయండి..అంటూ అరుస్తుంది. కానీ, ఆ దొంగను అడ్డుకోవడం చిన్నారికి చేతకాలేదు..చివరకు ఆ దొంగ ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగింది. అక్కడ ఉన్న ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయింది. వీడియో చూసిన తర్వాత ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రజా రవాణాలో భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియా X లో షేర్ చేశారు. ఆ వీడియో క్యాప్షన్‌లో ‘రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి’ అని రాసి ఉంది. ఈ వీడియో ఎక్కడిది అనే అవిషయం మాత్రం తెలియలేదు. కానీ, ఇంటర్‌నెట్‌లో వీడియో మాత్రం వేగంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!