AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: టీజర్ అప్ డేట్ వచ్చిందహో.. | కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్.

TOP 9 ET: టీజర్ అప్ డేట్ వచ్చిందహో.. | కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్.

Anil kumar poka
|

Updated on: Oct 03, 2024 | 9:28 AM

Share

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ మెల్లగా జోరందుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ అప్డేట్ బయటికి వచ్చింది. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. దీంతో ఈ టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది.| సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణం అంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై కింగ్ నాగ్ సీరియస్ అయ్యారు.

01.Game Changer: టీజర్ అప్ డేట్ వచ్చిందహో… రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ మెల్లగా జోరందుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్ అప్డేట్ బయటికి వచ్చింది. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్ వస్తుందని క్లారిటీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. దీంతో ఈ టీజర్ పై అంతటా ఆసక్తి నెలకొంది. 02.nag serious: కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్. సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణం అంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై కింగ్ నాగ్ సీరియస్ అయ్యారు. కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని.. మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అంటూ మంత్రికి సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అంటూ సురేఖకి రిక్వెస్ట్ చేశారు. తమ కుటుంబం పై కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అంటూ తన ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తక్షణమే కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కింగ్ నాగ్ కోరారు. 03.prakash raj: సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా.? సినిమా నటుడు ప్రకాశ్రాజ్ ఏపీ నుంచి తెలంగాణ వైపు మళ్లారు. తెలంగాణలో తాజా రాజకీయాలపై ప్రకాష్రాజ్ ట్వీట్ చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్రాజ్ ట్వీట్ చేశారు. మనిషి...