Photo Puzzle: మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..

హలో ఫ్రెండ్స్.. మళ్లీ వచ్చేశాం.. పజిల్.. మాంచి కిక్కిచ్చే పజిల్‌.. మీకు మజానిచ్చే పజిల్‌తో మీ ఐ పవర్ టెస్ట్ చేయబోతున్నాం. ఈ పజిల్ మీ బుర్రను కూడా యాక్టివేట్ చేసి.. మిమ్మల్ని చురుగ్గా చేస్తుంది.

Photo Puzzle: మీ ఐ పవర్‌లో దమ్ముందా.? ఈ ఫోటోలోని కుందేలును కనిపెట్టండి మరి..
Photo Puzzle
Follow us
Ravi Kiran

|

Updated on: May 02, 2024 | 12:23 PM

హలో ఫ్రెండ్స్.. మళ్లీ వచ్చేశాం.. పజిల్.. మాంచి కిక్కిచ్చే పజిల్‌.. మీకు మజానిచ్చే పజిల్‌తో మీ ఐ పవర్ టెస్ట్ చేయబోతున్నాం. ఈ పజిల్ మీ బుర్రను కూడా యాక్టివేట్ చేసి.. మిమ్మల్ని చురుగ్గా చేస్తుంది. దీంతో మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌దో తెలిసిపోతుంది. సాధారణంగా సొసైటీలో ఉన్న మనుషులు రెండు రకాలు.. ఏ పనిలోనైనా చిన్న ఆటంకం వచ్చిందంటే.. దాన్ని దాటలేక.. అనుకున్న కార్యాన్ని మధ్యలో వదిలేసేవారు ఒక రకం.. అలా కాదని ఆటంకం ఏదైనా.. పని ఎంతటిది అయినా.. దాన్ని వదిలిపెట్టకుండా.. చివరివరకు ప్రయత్నించి సఫలం అయ్యేవారు మరోరకం. మరి మీరు కూడా రెండోరకం వారైతే.. వచ్చేసేయండి.. ఈ క్రేజీ పజిల్ మీకోసమే..

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.! అందులో మీకో చెట్టు మొదలు కనిపిస్తోంది కదూ.. ఇక అక్కడే చల్లగా ఉందని ఓ కుందేలు ఎంచక్కా సేద తీరుతోంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఇది కొంచెం టఫే. కానీ అంత కష్టమేమీ కాదు.. మీ చూపుల్లో పదును ఉంటే.. కనిపెట్టేయగలరు. అంతేకాదు మీకు ఓ క్లూ కూడా ఇస్తాం. ఫోటో ఎడమ వైపు ఓ లుక్కేయండి.. మీకు కుందేలు దొరికేస్తుంది. ఒకవేళ ఎంత చూసినా అది కనిపించకపోతే.. సమాధానం ఉన్న ఫోటోని దిగువన ఇస్తున్నాం చూసేయ్యండి. ఈ ఫోటో పజిల్‌తో ఎంజాయ్ చేశారా.? అయితే మరో రోజున ఇంకో క్రేజీ పజిల్‌తో కలుద్దాం.. బై ఫర్ నౌ.!

Photo Puzzle 1