Viral Video: పంజాబీ పాటకు అదిరిపోయే డ్యాన్స్‌ చేసి స్పైడర్‌ మ్యాన్‌.. వీడియో చూశారంటే అవాక్కే..!

ఈ వీడియో క్యాప్షన్‌ బట్టి చూస్తుంటే..ఇదేదో సిక్కు వివాహం లేదంటే, UKలో జరిగిన రిసెప్షన్‌ వేడుకగా తెలుస్తోంది. ఇంతకీ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే..

Viral Video: పంజాబీ పాటకు అదిరిపోయే డ్యాన్స్‌ చేసి స్పైడర్‌ మ్యాన్‌.. వీడియో చూశారంటే అవాక్కే..!
Spiderman
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 09, 2022 | 5:17 PM

Viral Video:  ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్‌లలో స్క్రోలింగ్ చేస్తూ ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు, విజువల్స్‌ని చూస్తుంటాం..అయితే, మీరు అన్నింటినీ చూసేశామనే అనుకుంటారు..కానీ, అప్పుడప్పుడు వింతైన, ఇంకా హాస్యాస్పదమైన కొన్ని వీడియోలు కూడా మీరు మిస్‌ అవుతుంటారు. అదృష్టవశాత్తూ వినియోగదారులకు కొత్త కొత్త హాస్యభరితమైన కంటెంట్‌కు కొరత లేదు. పంజాబీ పాటల కోసం ఇద్దరు ఎవెంజర్స్‌ను గుర్తించిన దేశీ పెళ్లిలో ఒక విచిత్రమైన, ఉల్లాసకరమైన దృశ్యం కనిపించింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ‘imjustbesti’ అనే వినియోగదారు షేర్‌ చేశారు. వాస్తవానికి టిక్‌టాక్‌లో ‘navdeep.gill93’ ద్వారా ఈ వీడియో షేర్‌ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌ బట్టి చూస్తుంటే..ఇదేదో సిక్కు వివాహం లేదంటే, UKలో జరిగిన రిసెప్షన్‌ వేడుకగా తెలుస్తోంది. ఇంతకీ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే..

ప్రముఖ సూపర్‌హీరోలు స్పైడర్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా వంటి దుస్తులు ధరించిన ఇద్దరు విదేశీయులు కనిపిస్తున్నారు. వారి ఎదురుగా ఓ సిక్కు వ్యక్తి పంజాబీ పాట పాడుతున్నాడు. అతడు పాడుతున్న పాటకు స్పైడర్‌ మ్యాన్‌, కెప్టెన్‌ అమెరికా ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇద్దరు అవెంజర్‌ల పక్కన నిలబడి ఉన్న మరో సిక్కు వ్యక్తి కూడా నవ్వుకుంటూ డ్యాన్స్ చేస్తున్నాడు. పైగా వీరి డ్యాన్స్‌పై లేజర్‌ లైట్లు పడుతుంటే..ఆ పార్టీ మరింత అందంగా మారింది. పార్టీలో పాల్గొన్న బంధువులు, అతిథులు కూడా స్పైడర్‌మ్యాన్, కెప్టెన్ అమెరికా పంచుతున్న వినోదానికి మంత్ర ముగ్ధులయ్యారు. తమను తాము ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో చూసి ఆనందించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇప్పుడు 426k పైగా వ్యూస్‌, 27k లైక్‌లతో వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ