Frog Chutney: కప్పలతో చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా.. రెసిపీ వీడియో వైరల్.. మనదేశంలో ఎక్కడ తింటారంటే

కొబ్బరి, వేరు శనగలు, టమాటాలు వంటి రకరకాల వంటి చట్నీలను రుచికరంగా తయారు చేస్తారు. అయితే ఎప్పుడైనా ఎండు కప్ప చట్నీని ట్రై చేశారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తి కాస్త డిఫరెంట్ గా చట్నీని ప్రయత్నిస్తున్నాడు. ఈ డ్రై ఫ్రాగ్ రెసిపీ ని సిద్ధం చేస్తుండడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Frog Chutney: కప్పలతో చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా.. రెసిపీ వీడియో వైరల్.. మనదేశంలో ఎక్కడ తింటారంటే
Spicy Dried Frog Chutney
Follow us
Surya Kala

|

Updated on: Oct 03, 2024 | 8:32 PM

కొబ్బరి చట్నీ ఇడ్లీ, దోసలకు బెస్ట్ కాంబినేషన్. అంతేకాదు అనేక రకాల చట్నీలను తయారు చేసుకుంటారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో నిల్వ పచ్చళ్ళు, రోటీ పచ్చళ్లు అంటూ రకరకాల చట్నీలను చేసుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఉదయం టిఫిన్ మాత్రమే కాదు మధ్యాహ్నం, రాత్రి తినే భోజనంలో కూడా రోటీ పచ్చడి ఉండాల్సిందే. కొబ్బరి, వేరు శనగలు, టమాటాలు వంటి రకరకాల వంటి చట్నీలను రుచికరంగా తయారు చేస్తారు. అయితే ఎప్పుడైనా ఎండు కప్ప చట్నీని ట్రై చేశారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వ్యక్తి కాస్త డిఫరెంట్ గా చట్నీని ప్రయత్నిస్తున్నాడు. ఈ డ్రై ఫ్రాగ్ రెసిపీ ని సిద్ధం చేస్తుండడం చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఈ డ్రై ఫ్రాగ్ అంటే ఎండబెట్టిన కప్పలతో తయారు చేసే ఈ చట్నీ మణిపూర్ సంప్రదాయ వంటకం. ఈ సాంప్రదాయ చట్నీని ఎండబెట్టిన కప్ప, ఎర్ర మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా పొడి వేసి చేసి తయారుచేస్తారు. ఎండు చేపల చట్నీ లాగా ఈ ఎండు కప్పల చట్నీని కూడా అన్నంతో ఆస్వాదిస్తారు మణిపూర్ వాసులు. ఈ రెసిపీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఇవి కూడా చదవండి

వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 11.8 మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోగా.. రకరకాల కామెంట్లు వచ్చాయి. ఒకరు.. ఇతరులు తినే ఆహారాన్ని ఎవరూ ద్వేషించకూడదు, మీకు నచ్చిన ఆహారాన్ని తినే హక్కు మీకు ఉన్నట్లే, వారికి నచ్చిన ఆహారాన్ని తినే హక్కు వారికి ఉంది అని అన్నారు. మరోకరు “కప్ప తినడం సురక్షితమేనా?” అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం