AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఓరీ దేవుడో.. ఇదేం భక్తిరా సామీ..! భారీ కాలనాగుకు అభిషేకాలా..? మీ అదృష్టం బాగుండి బతికిపోయారు..

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. దీనిని 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 10 లక్షల మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియో చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భక్తి, పూజలకు పరిమితి ఉందని చెబుతూ.. ఇక్కడ వీరంతా నేరుగా దేవుడిని కలవాలని కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తూ కామెంట్‌ చేశారు.

Watch Video: ఓరీ దేవుడో.. ఇదేం భక్తిరా సామీ..! భారీ కాలనాగుకు అభిషేకాలా..? మీ అదృష్టం బాగుండి బతికిపోయారు..
Snake
Jyothi Gadda
|

Updated on: May 11, 2024 | 8:22 PM

Share

హిందూ మతంలో ఏ పండుగ లేదా కార్యక్రమం ఏదైనా సరే..ముందుగా దేవుడిని పూజిస్తారు. తద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుందని నమ్ముతారు. అలాంటి మన దేశంలో ఆయా ప్రాంతాల వారిగా పూజా విధానాలు పాటిస్తుంటారు. చెట్లు, రాళ్లను పూజించడం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. సోషల్‌ మీడియాలో అలాంటి ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్‌ అవుతూనే ఉంటాయి. అయితే ఈ రోజు మనం కలలో కూడా ఊహించలేని ఒక ప్రత్యేకమైన పూజకు సంబంధిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ మహా శివుడికి పాములంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అతని అలంకరణ పాములతో ముడిపడి ఉంటుంది. అయితే, అలాంటి పామునే పూజించేవారిని ఎక్కడైనా చూశారా..? వైరల్ వీడియోలో ఓ జంట భారీ విషసర్పాన్ని భక్తితో పూజిస్తోంది.

ఇక్కడ ఒక దంపతులు పాముకు రుద్రాభిషేకం చేస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు. పురోహితుడు పూజా విధానం వివరిస్తున్నాడు. అభిషేక్‌ చేస్తున్న సమయంలో ఆ పాము పడగ విప్పి పదే పదే కాటు వేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ వారు పాము కాటు నుంచి తప్పించుకోగలిగారు. కానీ, ఆ పాము కోపంతో అక్కడున్న వారందరినీ చూస్తుంది. ఆ దంపతులు మాత్రం తమ పూజాకార్యక్రమాన్ని అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. దీనిని 3 కోట్ల మందికి పైగా వీక్షించారు. 10 లక్షల మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియో చూసి చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. భక్తి, పూజలకు పరిమితి ఉందని చెబుతూ.. ఇక్కడ వీరంతా నేరుగా దేవుడిని కలవాలని కోరుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తూ కామెంట్‌ చేశారు. ఇకపోతే, నోరులేని మూగజీవాలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ మరొకరు రాశారు. దేశం ఇంకా మూఢనమ్మకాలతోనే మగ్గిపోతుందని మరికొందరు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు