AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: జంగిల్‌ సఫారిలో షాకింగ్‌ సీన్..! పర్యాటకుల జీపు ముందుకు వచ్చిన ముసలి సింహం.. ఏం చేసిందంటే..?

అడవి ప్రపంచంలో ఎదురులేని వేటగాడు సింహం.. అలాంటి సింహం తన వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అలాంటి వృద్ధురాలైన ఒక సింహం కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

Watch Video: జంగిల్‌ సఫారిలో షాకింగ్‌ సీన్..! పర్యాటకుల జీపు ముందుకు వచ్చిన ముసలి సింహం.. ఏం చేసిందంటే..?
Old Age Lion
Jyothi Gadda
|

Updated on: May 11, 2024 | 4:02 PM

Share

అడవికి రారాజు సింహం అని మనందరికీ తెలుసు. దాని గర్జన జంతువులలో భయాన్ని పుట్టిస్తుంది. అంత దూరం నుంచి సింహాన్ని చూసినా, దాని గర్జన శబ్ధం వినిపించినా మనుషులు కూడా భయంతో వణికిపోవాల్సిందే. ఇదంతా సింహం వయసులో ఉన్నప్పుడే కానీ వయసు పెరుగుతున్నా కొద్దీ ఆ లెక్క మారిపోతుంది. అడవి ప్రపంచంలో ఎదురులేని వేటగాడు సింహం.. అలాంటి సింహం తన వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అలాంటి వృద్ధురాలైన ఒక సింహం కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ సింహానికి ముసలితనం వచ్చిందని అంటున్నారు. ఎందుకంటే ఈ సింహం పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. అవును, ఈ సింహం చాలా బలహీనంగా కనిపిస్తుంది. దాని శరీరం ఎముకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనేది ధృవీకరించబడలేదు. కానీ, ఈ షాకింగ్ వీడియో మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ సన్నివేశాన్ని ‘జంగిల్ సఫారీ’లో చిత్రీకరించారు. ఎంతో బలహీనంగా ఉన్న ఒక సింహం పొదల్లోంచి బయటకు వచ్చి, బాట మార్గంలో ముందుకు సాగడం వీడియోలో కనిపించింది. దాని వెనుక జీపులో పర్యాటకులు ఉన్నారు. వారు ఈ అరుదైన క్షణాన్ని కెమెరాలో బంధించారు. వీడియో చూస్తుంటే.. దూరం నుండి ఆ సింహం కుక్కలా కనిపిస్తుంది. ఈ 25 సెకన్ల వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు చాలా మంది స్పందించారు. వృద్ధాప్యం జీవిత సత్యం అంటూ చాలా మంది నెటిజన్లు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
ఆఫీసుల్లో మారుతున్న ట్రెండ్.. ఉద్యోగుల షాకింగ్ నిర్ణయాలకు కారణాలు
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
యద్ధంలో అమెరికా ఓటమి..! సంచలనం రేపుతున్న చైనా చరిత్రకారుడి జోస్యం
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
చిలుకే కాదండోయ్.. పంది కూడా జాతకం చెబుతుందని తెలుసా?
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు..
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
ఇండక్షన్ పై వంట త్వరగా అవ్వాలా..ఈ సింపుట్‌ ట్రిక్స్ పాటిస్తే చాలు
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
ముకుల్ గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అసలు అక్షయ తృతీయ అంటే ఏంటీ.. ఈ రోజు తప్పక బంగారమే కొనుగోలు చేయాలా
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..
ఎండలోకి వెళ్లగానే మీకు ఇలా అనిపిస్తుందా.. అయితే డేంజర్‌లో..