AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: శివలింగం దగ్గరకు వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Viral Video: సాధారణంగా సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తుంటే.. మరి కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి..

Viral Video: శివలింగం దగ్గరకు వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Subhash Goud
|

Updated on: Mar 05, 2022 | 11:31 AM

Share

Viral Video: సాధారణంగా సోషల్‌ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తుంటే.. మరి కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఓ నాగుపాము (Snake) వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ (Viral) అవుతోంది. మార్చి 1న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఇప్పుడు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బయటి నుండి ఒక పాము వచ్చి శివాలయంలోకి ప్రవేశించి శివలింగాన్ని చుట్టుకుంది.

నిజానికి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడం సర్వసాధారణమైపోయింది. అలాంటి పాము ఒకటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బయటి నుంచి పాము వచ్చి ఆలయంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మెల్లగా శివలింగం దగ్గరకు వెళ్లి శివలింగాన్ని చుట్టేస్తుంది. శివలింగాన్ని చుట్టుముట్టిన తర్వాత, పాము తన పడగ ఎత్తి శివలింగం ముందు నిలబడింది.  ఈ పాము వీడియోను ఎవరో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

View this post on Instagram

A post shared by ABP News (@abpnewstv)

ఇవి కూడా చదవండి:

Viral Video: వామ్మో.. ఈ పాపను చూడండి ఈ కొండ చిలువతో ఎలా ఆడుకుంటుందో.. వీడియో వైరల్

Viral News: చిన్నతనం నుంచి అన్నీ పంచుకున్న ముగ్గురు సోదరినీమణులు.. చివరికి భర్తను కూడా.. ఒకే వ్యక్తిని ప్రేమించిపెళ్లి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?