Viral Video: వామ్మో.. ఈ పాపను చూడండి ఈ కొండ చిలువతో ఎలా ఆడుకుంటుందో.. వీడియో వైరల్

Viral Video: సాధారణంగా పామును చూస్తేనే భయపడుతుంటాం. పాము కనిపించగానే.. ఆమడ దూరం వెళ్తాం. దాని దగ్గరకు వెళ్లాలన్నా భయపడిపోతాం. అల్లంత దూరానే ఉండి....

Viral Video: వామ్మో.. ఈ పాపను చూడండి ఈ కొండ చిలువతో ఎలా ఆడుకుంటుందో.. వీడియో వైరల్
Follow us
Subhash Goud

|

Updated on: Mar 05, 2022 | 7:39 AM

Viral Video: సాధారణంగా పామును చూస్తేనే భయపడుతుంటాం. పాము కనిపించగానే.. ఆమడ దూరం వెళ్తాం. దాని దగ్గరకు వెళ్లాలన్నా భయపడిపోతాం. అల్లంత దూరానే ఉండి.. అది పోయే వరకు వేచి చూస్తాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే పాపను చూస్తే నోరెళ్లబెట్టుకుంటారు.  మీరు ఈ వీడియోను చూస్తే ఆశ్చర్యపోతారు. వామ్మో ఏందిదీ.. తెల్లగా ఉందని చూస్తున్నారా.. అదేనండీ పైతాన్‌.. కొండచిలువ (Python). ఆ పాముతో ఈ పిల్ల ఎలా స్విమ్మింగ్‌ (Swimming) చేస్తోంది చూడండి. భయమే లేదు. దాంతోనే ఈ చిన్నారి దోస్తానా చేస్తోంది. ఉదయం లేచింది నుంచి రాత్రి కానీ భయం అనేదే ఈ చిన్నారి డిక్షనరీలో లేనట్టుంది. తన ఇంట్లోనే చిన్నపాటి కొలనును ఏర్పాటుచేసుకుని.. కొండచిలువతో ఈత కొడుతూ ఎలా టైంపాస్‌ చేస్తుందో చూడండి. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

కాగా, కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూడగానే ఎంతో ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. మరి కొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తుంటారు.

Viral Video

ఇవి కూడా చదవండి:

Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

Shocking video: వేగంగా వెళ్తున్న బస్సుపై కుప్పకూలిన భారీ వృక్షం.. షాకింగ్‌ దృష్యాలు ఈ వీడియోలో చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే