Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mashup: ‘‘మణికే మాగే హితే’’, ‘రౌడీ బేబీ’.. ఈ 2 బ్లాక్‌బాస్టర్ సాంగ్స్ మాషప్… నెక్ట్స్ లెవల్ అంతే

‘‘మణికే మాగే హితే..’’, 'రౌడీ బేబీ'.. ఈ 2 బ్లాక్ బాస్టర్స్ సాంగ్స్ మాషప్ చేస్తే ఎట్టా ఉంటుంది. అదిరిపోదూ.. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోను చూసెయ్యండి.

Mashup: ‘‘మణికే మాగే హితే’’, ‘రౌడీ బేబీ’.. ఈ 2 బ్లాక్‌బాస్టర్ సాంగ్స్ మాషప్... నెక్ట్స్ లెవల్ అంతే
Mashup
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2021 | 8:11 PM

‘‘మణికే మాగే హితే..’’ ఇప్పుడు ఈ సాంగ్ ఇంటర్నెట్‌లో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్.. .. ఇలా ఎక్కడ చూసినా ఈ పాటే. హస్కీ వాయిస్‌తో యోహాని డి సిల్వా అనే శ్రీలంకకు చెందిన ర్యాపర్  పాడిన ఈ పాట.. ఖండాలను సైతం దాటేసింది. మ్యూజిక్‌కి బార్డర్స్ ఉండవని నిరూపించింది. ఈ పాటలోని భావం ఎవరికీ అర్థం కాకపోయినప్పటికీ..  ఆమె వాయిస్‌లోని మ్యాజిక్, అందుకు అనుగుణంగా ఆమె కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ సాంగ్‌ను బ్లాక్‌బాస్టర్ హిట్ అయ్యేలా చేశాయి.  ఇక తమిళ హీరో ధనుష్‌, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి స్టెప్పులేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్‌ ఎంత సెన్సేషనల్ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఏ ఫంక్షన్‌లో చూసినా, ఎవరి ఫోన్‌ రింగ్‌ అయినా, ఎవరైనా టిక్ టాక్ వీడియోస్ చూస్తున్నా ఈ పాటనే వినబడేది. అంతలా ఆకర్షించింది ఈ ‘రౌడీ బేబీ’. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించి రికార్డు సాధించింది. సాయి పల్లవి, ధనుస్ డ్యాన్స్‌కు జనాలు ఫిదా అయిపోయారు.

ఇక ఈ రెండు బ్లాక్ బాస్టర్ సాంగ్స్ కలిపి మాషప్ చేస్తే.. ఆ కిక్కే వేరు కదా. కాగా ఇప్పుడు అలాంటి వీడియోను మీ ముందుకు పట్టుకొచ్చాం. అంకిత నంది,  అంతరా నంది అనే ఇద్దరు సిస్టర్స్ డ్యూయెట్ వీడియోలను చేస్తూ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ ఉంటారు. అవి జనాల్ని కూడా ఇంప్రెస్ చేస్తున్నాయి. తాజాగా వారు ఓ మాషప్‌తో నెటిజన్ల ముందుకు వచ్చారు. ఇది తమిళ సాంగ్ ‘రౌడీ బేబీ’, సింహళ పాట ‘మణికే మాగే హితే’ మాషప్.

షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సూపర్, అద్భుతం, ఎక్స్‌లెంట్, వాయిస్ మాడ్యులేషన్ కేక.. అంటూ నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు.

ఆ క్రేజీ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..

Also Read:  ఆశలు – ఆశయాలు – అంతరాలు – ఆవేదనలు – ఆత్మీయతల అందమైన కాంబో ‘లవ్‌స్టోరీ’

Tollywood Drugs Case: ఏంటీ మిస్టరీలు..? ఒకరేమో పత్తాలేకుండా పోయారు.. మరొకరు కోర్టుకు రారు

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు