కుక్కను ఉరివేసి చంపిన దుర్మార్గులు.. నెట్టింట వైరలవుతున్న..

దానికి ఆ ముగ్గురు మూర్ఖులు రాక్షసానందం పొందారు..ఆ కుక్కను చిత్రహింసలకు గురిచేశారు. దాని నిస్సహాయతను ఉపయోగించుకుని చంపేశారు.

కుక్కను ఉరివేసి చంపిన దుర్మార్గులు.. నెట్టింట వైరలవుతున్న..
Hanging Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 14, 2022 | 3:46 PM

ముగ్గురు వ్యక్తులు కుక్కను చిత్రహింసలకు గురిచేసి ఉరివేసి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియో వైరల్ కావడంతో ముగ్గురు వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ హృదయ విదారక వీడియో ఘజియాబాద్‌లోని లోనీ సమీపంలోని ఎలైచిపురా ప్రాంతం ట్రోనికా సిటీలో చిత్రీకరించినట్టుగా తెలిసింది.

వీడియోలో..ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో ముగ్గురు వ్యక్తులు కుక్క మెడను పట్టుకుని గట్టిగా గోడకు అదిమిపట్టుకున్నాడు. వారిలో ఒకరు కుక్క మెడకు గొలుసు వేసి కిందకు లాగాడు. దాంతో కుక్క నొప్పితో బిగ్గరగా అరుస్తుంది.. శ్వాస తీసుకోవటం కష్టంగా మారింది.. దానికి ఆ ముగ్గురు మూర్ఖులు రాక్షసానందం పొందారు..ఆ కుక్కను చిత్రహింసలకు గురిచేశారు. దాని నిస్సహాయతను ఉపయోగించుకుని చంపేశారు.

ఈ వీడియో 3 నెలల క్రితం తీసినట్టుగా తెలిసింది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని విచారణకు పిలిచినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు సర్వసాధారణం అవుతున్నాయి. 2 రోజుల క్రితం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో శుక్రవారం, ఒక వ్యక్తి తన పొరుగు ఇంటివారి కుక్క మొరుగుతోందని దానిని చంపేశాడు. బాన్‌సోడ్‌లోని బీర్ బార్‌లో కొందరు కుక్కపై కాల్పులు జరపడాన్ని చూసి కుక్క యజమానికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!