Watch: మరోమారు వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో.. ఈ సారి ఏం జరిగిందంటే..

తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈసారి దసరా సంబరాలకు వేదికగా మారింది ఢిల్లీ మెట్రో రైల్. మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చేసిన హంగామా అందరినీ ఆకర్షించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch: మరోమారు వార్తల్లోకెక్కిన ఢిల్లీ మెట్రో.. ఈ సారి ఏం జరిగిందంటే..
Navratri noise in delhi metro
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: Oct 07, 2024 | 10:42 AM

దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోల కంటే ఢిల్లీ మెట్రో రైల్‌ ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే.. తరచూ ఏదో ఒక ఊహించని సంఘటనతో ఢిల్లీ మెట్రో ఎప్పుడు వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈసారి దసరా సంబరాలకు వేదికగా మారింది ఢిల్లీ మెట్రో రైల్. మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు చేసిన హంగామా అందరినీ ఆకర్షించింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో కొంతమంది నవరాత్రి సంబరాలు చేపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మెట్రోలో ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడుతుండగా, మరికొందరు కోరస్ పాడుతున్నారు. మరికొందరు దానిని వీడియో తీస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన చాలా మంది.. గిటార్‌ వాయిస్తూ పాటలు పాడుతున్న వ్యక్తిని మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ముచ్చట పడుతుండగా, మరికొందరు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి పనులు ఏంటి అని మండిపడుతున్నారు.

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే