AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mayuree Naree: భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..

హర్మూజ్‌ జలసంధి దగ్గర యుద్దం మరింత ముదిరింది. ఇవాళ ఒక్క రోజే మూడు చమురు నౌకలను ఇరాన్‌ పేల్చేసింది. రెండు అమెరికా నౌకలు , ఓ బ్రిటన్‌ నౌకను పేల్చేశారు. తాజాగా థాయ్‌లాండ్‌కు చెందిన మయూరీ నారీ నౌకను క్ఊడా పేల్చేశారు. దీంతో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. 20మందిని సహాయక సిబ్బంది కాపాడారు. దుబాయ్‌ నుంచి గుజరాత్‌ లోని ఖాండ్లా పోర్ట్‌కు వస్తుండగా ఈ నౌకను పేల్చేశారు.

Mayuree Naree: భారత్‌కు వచ్చే థాయ్‌ నౌకపై దాడి.. చేసింది మేమేనన్న ఇరాన్..
Iran Sinks More Oil Tankers
Ravi Kiran
| Edited By: |

Updated on: Mar 11, 2026 | 7:59 PM

Share

పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం మరింత ముదురుతుంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధి క్లోజ్ చేసిన ఇరాన్ అటు వైపు ఎలాంటి నౌకలు రావద్దని, వస్తే పేల్చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ హెచ్చరికలను పట్టించుకోకుండా అటుగా వస్తున్న మూడు నౌకలను పేల్చిసి ఇరాన్ అన్నంత పని చేసింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా ఓడరేవు నుంచి గుజరాత్‌లో ఖాండ్లా పోర్ట్‌కు వస్తున్న థాయ్ నౌకపై దాడి చేసి పేల్చేసింది. ఈ నౌకపై తామే దాడి చేసినట్టు ఓ ప్రకటన ద్వారా లేర్కొంది.

అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా ఓడరేవు నుండి బయలుదేరిన ఈ థాయ్ నౌక హార్ముజ్ జలసంధికి వద్దకు చేరుకోగానే ఇరాన్ సైన్యం ఈ నౌకపై దాడి చేసింది. దీంతో నౌకలో ఉన్న సిబ్బంది మొత్తం సముద్రంలో పడిపోయారు. అయితే వీరిలో ఒమానీ నావికాదళం 20 మంది సిబ్బందిని రక్షించగా మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ లభించలేదు. ఆ ముగ్గురు సిబ్బందిని ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చేపట్టారు.

ఈ ఘటనపై స్పందిస్తూ థాయ్ నేవీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. రాయల్ థాయ్ నేవీ షేర్ చేసిన ఫోటోలు థాయ్-రిజిస్టర్డ్ మయూరీ నౌక నుంచి భారీ నల్లటి పొగ ఎగసిపడుతున్నట్లు, లైఫ్ తెప్పలు నీటిలో తేలుతున్నట్లు కనిపించాయి. అయితే ఈ షిప్ హార్ముజ్ జలసంధిలో ఒమానీ తీరానికి కొద్ది దూరంలో ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు షిప్-ట్రాకింగ్ వెబ్‌సైట్‌లు తెలిపాయి. థాయ్ రవాణా సంస్థ ప్రెషియస్ షిప్పింగ్ యాజమాన్యానికి చెందిన ఈ నౌక భారత్‌లోని కాండ్లా పోర్టుకు వెళ్తోందని.. ఈ నౌక 178 మీటర్ల పొడవు, 30,000 టన్నుల బరువును మోసుకెళ్లగలదని తెలుస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?
గ్యాస్ కొరత నేపథ్యంలో టీటీడీ స్మార్ట్ మూవ్.. ఏం చేసిందంటే?
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
షాకింగ్.. గుడిలో పెళ్లి చేసుకున్న మహా కుంభమేళా బ్యూటీ.. వీడియో
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఉదయం ‎బ్రేక్ ఫాస్ట్‎లో ఏది తినాలి.. చికెన్ లేక గుడ్లు?
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
ఐపీఎల్ 2026 షెడ్యూల్ ఫిక్స్.. 10 జట్ల ఫుల్ స్క్వాడ్స్ ఇవే
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
అద్దె ఇంట్లో ఉండేవారికి ఊరట.. కేంద్రం కొత్త రూల్స్
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
ఆ స్టార్ హీరోను నమ్మించి మోసం చేశా.. వెళ్లి క్షమాపణ చెప్పగా
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
కర్పూరంతో ఇలా చేశారంటే దోమలు పరార్..రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు!
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. వంటనూనెపై వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగన
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోమన్నారు: టాలీవుడ్ హీరోయిన్