AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold prices: మహిళలకు అదిరిపోయే న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు!

మహిళలే అత్యంత ప్రీతికరమైనది బంగారం. ముఖ్యంగా ఏ చిన్న ఫంక్షన్, పెళ్లీలు జరిగినా సరే బంగారం కొనుగోలు చేయడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి వెనకడుగు వేశారు. రోజు రోజు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ ఏప్రిల్ 03 శుక్ర వారం బంగారం ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి.

Samatha J
|

Updated on: Apr 03, 2026 | 8:17 AM

Share
రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి పెరిగి, మరోసారి తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు అయోమయంలో పడిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లీ సీజన్ కావడంతో అసలు బంగారం కొనుగోలు చేయాలా? తగ్గుతుందా? పెరుగుతుందా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  కాగా, మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5
గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,48,960గా ఉంది. ఏప్రిల్ 02 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,970 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,48,960గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్2 గురువారం రోజున రూ. 1,36,550 ఉండగా, నేడు ఏప్రిల్ 03 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,36,540 గా ఉంది.

2 / 5
విజయవాడ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 2 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,48,960గా ఉంది. ఏప్రిల్ 02 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,970 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,48,960గా ఉంది.  అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్2 గురువారం రోజున రూ. 1,36,550 ఉండగా, నేడు ఏప్రిల్ 03 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,36,540 గా ఉంది.

3 / 5
ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02న రూ.1,50,000 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,49,990గా ఉంది.

4 / 5
అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02 గురువారం రోజు 1,37,500 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో రూ.1,37,490గా ఉంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్