Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..
టాలీవుడ్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో పలు చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పద్దతిగా కనిపిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం సినిమాల్లో ముఖ్య పాత్రలతోపాటు ఇటు సీరియల్స్ సైతం చేస్తూ బీజీగా ఉంది. తాజాగా తన జీవిత ప్రయాణాన్ని, వ్యక్తిగత బాధ్యతలను వివరిస్తూ, తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
