AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric Bike: ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌పై రూ.60 వేలు తగ్గింపు.. ఒక్కసారి ఛార్జింగ్‌తో 500 కి.మీ రేంజ్‌!

Ola Electric Bike: మార్కెట్లో అద్భుతమైన ఎలక్ట్రిక్‌ బైక్‌లు విడుదలవుతున్నాయి. అయితే ఓలా నుంచి విడుదలైన ఓ బైక్‌పై ఏకంగా 60 వేల రూపాయల వరకు తగ్గించింది. అంతేకాదు ఈ బైక్‌ సింగిల్‌ ఛార్జింగ్‌తో ఏకంగా 500 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతుంది. ఎలక్ట్రిక్‌ బైక్‌ కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం..

Subhash Goud
|

Updated on: Apr 03, 2026 | 9:09 AM

Share
 Ola Electric Bike: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు హవా కొనసాగిస్తున్నాయి. గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపాయి. అయితే మార్కెట్లో ఈ వాహనాలు వచ్చిన తర్వాత కొనుగోలు చేసేందుకు వాహనదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఫోర్‌ విల్లర్‌, టూ విల్లర్‌ వాహనాలు అందుబాటులోకి రాగా, మరిన్ని వాహనాలు మార్కరెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

1 / 5
 ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ప్రీమియం మోటార్ సైకిల్ 'రోడ్‌స్టర్ X+ 9.1kWh' ధరపై భారీగా తగ్గించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

2 / 5
 ధర వివరాలు: పాత ధర: రూ.1,89,999, తగ్గిన తర్వాత ధర: రూ.1,29,999 (ఫ్లాట్ రూ.60,000 తగ్గింపు) ధర తగ్గడానికి ప్రధాన కారణం: ఓలా తన స్వంత 'గిగా ఫ్యాక్టరీ'లో తయారు చేసిన 4680 భారత్ సెల్‌ను ఈ బైక్‌లో వినియోగించింది. ఈ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి వేగవంతం కావడంతో తయారీ ఖర్చు తగ్గింది. ఆ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకే అందించాలని ఓలా నిర్ణయించింది.

3 / 5
 ఇందులో ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్‌కు మార్కెట్‌లో ఐదింతల డిమాండ్ పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ధర అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. దీనిని ఒక పరిమిత సమయం (Limited Time Window) కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఈ పర్చేజ్ విండో తెరిచి ఉంటుంది.

4 / 5
  స్టాక్ లభ్యతను బట్టి భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు కొనుగోలుకు అవకాశం ఉంటుందో కంపెనీ ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ఓలా, ఈ భారీ తగ్గింపుతో పెట్రోల్ బైక్ వినియోగదారులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్