AC: రిమోట్ లేకపోయినా ఏసీ ఆన్ చేయొచ్చు! ఎలాగో తెలుసా?
AC రిమోట్ పోయినప్పుడు లేదా పనిచేయకపోయినా, మీ ఎయిర్ కండిషనర్‌ను ఆన్ చేయడం సులభం. చాలా AC లలో మాన్యువల్ ఆపరేషన్ బటన్ఉం టుంది, దీని ద్వారా రిమోట్ లేకుండానే ఆటో మోడ్‌లో ఆన్ చేయవచ్చు. ఆధునిక ACలలో మొబైల్ యాప్ లేదా వైఫై ద్వారా నియంత్రించే సదుపాయం కూడా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
