చాణక్య నీతి : మిమ్మల్ని అప్పుల పాలు చేసే లక్షణాలు ఇవే.. జాగ్రత్త!

Samatha

2 April 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగ పడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆ చార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు ఎన్నో గొప్ప గొప్ప విషయాల గురించి తెలిపాడు. అలాగే డబ్బు, ఆర్థిక సమస్యల గురించి కూడా తెలియజేశాడు.

ఆర్థిక సమస్యలు

అయితే మీలో ఉన్న ఈ చిన్న అలవాట్లే, మిమ్మల్ని ఆర్థిక సమస్యల్లో కి నెట్టి వేస్తాయని చెబుతున్నాడు చాణక్యడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

చిన్న అలవాట్లు

ఆచార్య చాణక్యుడు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతను ఇచ్చాడు. ఎవరి ఇంటి వద్ద అయితే పరిశుభ్రత ఉంటుందో, వారి ఇంటిలోనే డబ్బు నిలుస్తుందంట.

పరిశుభ్రత

ఎప్పుడూ కూడా డబ్బును ఉపయోగించి  ఎవరికీ కీడు తలపెట్టకూడదంట. లేకపోతే అది మీకు ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట.

కీడు తలపెట్టడం

అదే విధంగా ఎవరు అయితే మోసాలు, తప్పుడు మార్గంలో డబ్బు సంపాదిస్తారో, వారి వద్ద ఎప్పుడూ డబ్బు నిలువదని చెబుతున్నాడు చాణక్యుడు.

తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం

అలాగే ఎప్పుడూ కూడా డబ్బును ఎరగా పెట్టి ఆటలు ఆడకూడదంట. దీని వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందంట.

డబ్బుతో ఆడటం

చాలా మంది అతిగా ఖర్చు చేస్తుంటారు. అయితే ఖర్చు చేయడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నాడు చాణక్యుడు.

అతి ఖర్చులు