మల్లెపువ్వుకు, నాగు పాముకు ఉన్న సంబంధం తెలుసా? ఆశ్చర్యపోతారంతే!

Samatha

03 April 2026

మల్లె పూల చెట్టు ఉన్న దగ్గర పాములు ఉంటాయని చెబుతుంటారు పెద్దవారు. అందుకే మల్లె చెట్టు ఇంటి వద్ద పెట్ట సమయంలో చాలా ఆలోచిస్తారు.

మల్లె పువ్వు

అంతే కాకుండా మల్లె చెట్టు ఇంటి వద్ద ఉంటే, పదే పదే కొమ్మలు కట్ చేయడం, చెట్టు గుబురుగా లేకుండా చేయడం చేస్తుంటారు.

కొమ్మలు కట్ చేయడం

అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మల్లె చెట్టు దగ్గర పాములు ఎక్కువగా ఎందుకు నివాసం ఉంటాయో? దీని గురించి తెలుసుకుందాం.

పాములు

మల్లె పువ్వులు మంచి సువాసనను ఇస్తాయి. ముఖ్యంగా ఇవి తెలుపు రంగులో ఉండటమే కాకుండా, ప్రశాంతతనిచ్చే సువాసనను వెదజల్లుతాయి.

సువాసన

అయితే ఈ స్మెల్ పాములుకు చాలా నచ్చుతుందంట. అందుకే పాములు ఎక్కువగా మల్లె చెట్టు వద్ద ఉండానికి ఇష్టపడతాయంట.

స్మెల్

అంతే కాకుండా మల్లె చెట్టు చాలా దట్టంగా, గుబురుగా ఉంటుంది. అలాగే చెట్టు ఉన్న చోట చాలా చల్లగా ఉంటుంది.

గుబురుగా ఉండటం

అందువలన చల్లదనం కోసం పాములు మల్లె చెట్టును నివాసంగా చేసుకుంటాయంట. ఎక్కువగా ఆ చోట ఉండటానికి ఇష్టపడతాయి.

చల్లదనం కోసం

మల్లె చెట్టు చాలా దట్టంగా ఉండటం, ఎక్కువగా నీడ ఉండటం, దాక్కోవడానికి అనుకూలంగా ఉండటం వలన ఇవి ఎక్కువగా మల్లె చెట్టు వద్ద ఉంటాయంట.

పాములకు అనుకూలం