Viral Video: అమ్మ ప్రేమ.. పులిపిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న ఒరంగుటాన్‌.. హృదయానికి హత్తుకుంటున్న వీడియో

Viral Video: అమ్మ సృష్టిలో ఇంతకన్నా కమ్మనైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ ఉంటుంది. మనుషుల మాదిరిగానే జంతువులు తమ బిడ్డ పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటాయి.

Viral Video: అమ్మ ప్రేమ.. పులిపిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటున్న ఒరంగుటాన్‌.. హృదయానికి హత్తుకుంటున్న వీడియో
Orangutan
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 05, 2022 | 11:45 AM

Viral Video: అమ్మ సృష్టిలో ఇంతకన్నా కమ్మనైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండదు. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ ఉంటుంది. మనుషుల మాదిరిగానే జంతువులు తమ బిడ్డ పట్ల ఎంతో ప్రేమానురాగాలతో ఉంటాయి. పిల్లల జోలికి ఎవరైనా వస్తే అవి ఊరుకోవు ప్రాణాలకు తెగించి మరి పోరాడుతాయి. అలాగే తన పిల్లలు కాకపోయినా కొన్ని జంతవులు అమ్మతనం చూపుతూ ఉంటాయి. వాటిని దగ్గరకు తీసుకొని లాలిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో నెటిజనుల మనసులను గెలుచుకుంటుంది. ఈ వీడియో పై రకరకాల కామెంట్లు షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియో ఓ ఒరంగుటాన్‌ చేసిన పనికి అందురు ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక ఒరంగుటాన్‌ పులి పిల్లలను ఆడిస్తూ కనిపించింది. ఒరంగుటాన్ మూడు పులి పిల్లలతో ప్రేమగా లాలిస్తూ ఆడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది.ఈ వైరల్ ఫుటేజ్ సౌత్ కరోలినాలోని మర్టల్ బీచ్ సఫారీ లోనిది. అలాగే పులి పిల్లలకు పాలు పడుతూ ఎంతో ప్రేమ గా చూసుకుంటుంది ఆ ఒరంగుటాన్ ఇప్పుడు ఈ వీడియో పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల కంటే జంతువులు చాలా మంచివని కొందరు, మనుషుల కంటే జంతువులు ఉత్తమమైనవి, తల్లి ప్రేమ హద్దులు లేనిది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మనసుకు హత్తుకుంటోన్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే