Optical Illusion: నది ఒడ్డులో నాలుగు జీవులు దాగున్నాయి.. 11 సెకన్లలో కనిపెడితే.. మీ కంటి పవర్ సూపర్బ్

ఆప్టికల్ ఇల్యూషన్  చిత్రం వాస్తవానికి ఓ పెయింటింగ్. దీనిలో సముద్రం, ఓడలు, పర్వతాలు, ఇళ్ళు కనిపిస్తాయి. వీటిలో ఆ నాలుగు జీవులు తేలికగా కనిపించని విధంగా దాగి ఉన్నాయి. కళ్ళు డేగ కళ్ళు అనుకుంటే.. మీరు కూడా 11 సెకన్లలోపు చిత్రంలో దాగి ఉన్న జీవులను కనుగొనడానికి ప్రయత్నించండి. 

Optical Illusion: నది ఒడ్డులో నాలుగు జీవులు దాగున్నాయి.. 11 సెకన్లలో కనిపెడితే.. మీ కంటి పవర్ సూపర్బ్
Optical Illusion
Follow us

|

Updated on: Sep 10, 2022 | 10:03 AM

Optical Illusion: కొన్ని విషయాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయి. మీరు వాటిని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. కొన్ని సార్లు అవి మరింత జఠిలంగా మారతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఉన్న ఫోటోలు కూడా ఇలాగే ఉంటాయి. సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతున్న ఈ చిత్రాలు ప్రజలకు మరింత గందరగోళానికి గురిచేస్తూ.. ఆసక్తిని పెంచుతున్నాయి. మెదడుకు పదును పెడతాయి. మీరు ఒకటి అర్థం చేసుకుంటారు..  ఈ చిత్రాలలో మరొకటి కూడా దాగి ఉంటుంది. అటువంటి ఆప్టికల్ ఇల్యూషన్  ఒక చిత్రాన్ని మేము ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాము. దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా పిలుస్తారు. దీనిలో కొన్ని జీవులు దాగి ఉన్నాయి. మీరు వాటిని కనుగొనాలి. ఇది పెద్ద సవాలు ఎందుకంటే సాధారణంగా చిత్రంలో దాగి ఉన్న జీవులను కనిపెట్టడం కొంచెం కష్టంతో కూడుకున్న పని.

ఆప్టికల్ ఇల్యూషన్  చిత్రం వాస్తవానికి ఓ పెయింటింగ్. దీనిలో సముద్రం, ఓడలు, పర్వతాలు, ఇళ్ళు కనిపిస్తాయి. వీటిలో ఆ నాలుగు జీవులు తేలికగా కనిపించని విధంగా దాగి ఉన్నాయి. కళ్ళు డేగ కళ్ళు అనుకుంటే.. మీరు కూడా 11 సెకన్లలోపు చిత్రంలో దాగి ఉన్న జీవులను కనుగొనడానికి ప్రయత్నించండి.

చిత్రంలో రెండు జంతువులు, రెండు పక్షులు దాగి ఉన్నాయి కొన్ని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల్లో దాగి ఉన్న వస్తువులను, జంతువులను కనుగొనడంలో 99 శాతం మంది విఫలమవుతున్నారని మీరు తప్పక చూసి ఉంటారు. ప్రస్తుతం మీ ముందు ఉన్న చిత్రంలో ఒక జింక, ఒక గబ్బిలం, ఒక హంస, ఒక నక్క దాగి ఉన్నాయి. అది కూడా 11 సెకన్లలో కనుగొనవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు నిజంగా మేధావి అని, మీ కళ్ళు గద్దలా పనిచేస్తాయని అర్ధం.

ఇవి కూడా చదవండి

మీరు మొత్తం నాలుగు జీవులను కనుగొన్నట్లయితే అది మంచి విషయమే, కానీ మీరు కనుగొనలేకపోయినట్లయితే ఈ టిప్స్ ను పాటిస్తూ పజిల్ ను సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.. నిజానికి నాలుగు జీవులు ఎర్రటి రాళ్లలో ఎక్కడో దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి, మీకు జింకలు, గబ్బిలాలు, హంసలు , నక్కలు కనిపిస్తాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఎల్లప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటున్నారా? ఈ స్నాక్స్ తినండి
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హంతకుడు ఎవరు?
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న శోభా శెట్టి..
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
సాహస క్రీడలు అంటే ఇష్టమా.. ఉత్తరాకాండ్ లోని ఈ ప్రసిద్ధ ప్రాంతాలు
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
హైవేపై దూసుకొస్తున్న ఫోర్డ్ కారు.. ఆపి చెక్ చేయగా కళ్లు చెదిరేలా!
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
మామిడి పండ్లు తిన్న వెంటనే మంచినీళ్లు తాగుతున్నారా..?కోరి సమస్యలు
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చేరికల చిచ్చుతో తెలంగాణ కాంగ్రెస్‌లో కల్లోలం!
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
చరిత్ర సృష్టించిన పీయూష్ చావ్లా.. బ్రావో రికార్డ్ బ్రేక్
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
దేవకన్యగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టరా ?..
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!
HCU విద్యార్థి రోహిత్ వేముల కేసులో సంచలన ట్విస్ట్..!