Optical Illusion: మీ పరిశీలన శక్తికి పరీక్ష.. అనాసపండ్లలో దాగున్న 4 మొక్కజొన్న పొత్తులను 22 సెకండ్లలో కనుక్కోండి..
అనేక ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి, వీటిని 99% మంది ప్రజలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఇలాంటి బ్రెయిన్ టీజర్స్‌లోని సమస్యలను కేవలం కొందరి మెదడు మాత్రమే సాల్వ్ చేయగలుగుతుంది.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అనేది ఒక రకమైన భ్రమ. కంటి మోసం చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రాలలో ఏదో దాగి ఉంది.. కనుగొనండి అంటూ సవాలు విసురుతున్నారు. అయితే చిత్రంలో దాగున్న విషయం చెప్పడం చాలా సులభం అనిపిస్తుంది. అయితే ఆప్టికల్ ఇల్యూషన్ లో దాగున్న విషయాన్ని కనుగొనమని మిమ్మల్ని అడిగినప్పుడు చెమటలు పట్టడం ఖాయం. ఈ చిత్రాలను ఆప్టికల్ భ్రమలు అని పిలుస్తారు. వాస్తవానికి, కళాకారులు ఆ సవాలును చూపరులు సులభంగా అధిగమించలేని విధంగా తయారు చేస్తారు.
ఈ రోజు మేము మీ కోసం మళ్లీ కొత్త ఆప్టికల్ ఇల్యూషన్ టెస్ట్‌ని మీ ముందుకు తీసుకువచ్చాము. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలో చాలా అనాస పండ్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ పైనాపిల్స్ గుంపులో 4 మొక్కజొన్నపొత్తులు దాగున్నాయి. డేగ కళ్లకు కూడా దొరకని విధంగా కళాకారుడు ఈ చిత్రాన్ని చాలా తెలివిగా రూపొందించాడు. చురుకైన చూపు ఉందని చెప్పుకునే వారు సైతం ఈ ఆప్టికల్ భ్రమ ను కనిపెట్టడంలో కొంచెంకష్టపడుతున్నారు. కనుక మీ దృష్టి ఎంత పదునుగా ఉందొ తెలుసుకోవడం కోసం ఈ చిత్రంలో దాగున్న మొక్కజొన్న పొత్తులను 20 సెకన్లలోపు కనుక్కోండి చూద్దాం. సమయంలో ఇప్పుడు ప్రారంభమయింది. క్రింద ఇవ్వబడిన చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. మీ దృష్టిని ఏకాగ్రతగా ఆ చిత్రంపై పెట్టండి.
అనేక ఆప్టికల్ భ్రమలు ఉన్నాయి, వీటిని 99% మంది ప్రజలు పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఇలాంటి బ్రెయిన్ టీజర్స్‌లోని సమస్యలను కేవలం కొందరి మెదడు మాత్రమే సాల్వ్ చేయగలుగుతుంది. సాధారణంగా ఇలాంటి చిత్రాలను చూసిన తర్వాత తలలు కొట్టుకోవడం లేదా తల గోకడం మొదలుపెడతారు. పై చిత్రం మీ మనస్సును గందగోళానికి గురి చేసిందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము.
మరి అనాసపండ్లలో దాగున్న మొక్కజొన్న పొత్తులను కనిపెట్టలేకపోతే.. మేము మీకు సహాయం చేస్తాం. ఫోటో ఎగువ భాగంలో, ఆపై ఎడమ వైపున, ఆపై కొంచెం దిగువన కుడి వైపున, ఆపై దిగువ ఎడమ వైపున.. ఫోటో చివరి భాగంలో కుడి వైపున మీరు మొక్కజొన్నను చూస్తారు. ఇప్పటికీ మీరు కనుగొనలేకపోతే, మేము ఈ పజిల్ కు పరిష్కారాన్ని కింద ఇచ్చిన చిత్రంలో చూడండి.. వెంటనే ఓస్ ఇంతేనా మేము మిస్ అయ్యామని అంటారు..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..