Optical Illusion: ప్రకృతిలో ఎండిన ఆకుల మధ్య దాగున్న మనిషి ముఖం.. 15 సెకన్లలో కనిపెడితే మీ పరిశీలన శక్తి అమోఘం

అప్పుడప్పుడు.. కొన్ని చిత్రాలలో కనిపించేది ఏది నిజమో అబద్ధమో అర్ధం కాదు.. ఆ చిత్రంలోని విచిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనస్సుతో  దృష్టి పెట్టాలి. ఇలాంటి చిత్రాలను ఆప్టికల్ భ్రమలు అంటారు.

Optical Illusion: ప్రకృతిలో ఎండిన ఆకుల మధ్య దాగున్న మనిషి ముఖం.. 15 సెకన్లలో కనిపెడితే మీ పరిశీలన శక్తి అమోఘం
Optical Illusion
Follow us

|

Updated on: Aug 24, 2022 | 1:14 PM

Optical Illusion: ఆప్టికల్ భ్రమ చిత్రాలు మీ కళ్ళు, మెదడుని, తార్కిక నైపుణ్యానికి పరీక్ష. అందుకనే ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసులవారిని ఆకట్టుకుంటున్నాయి. ఇంకా చెప్పాలంటే.. చిత్రంలోని విచిత్రాలను కనిపెట్టడానికి ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ పరిశీలన శక్తిని పరీక్షించుకోవడానికి చిత్రంలో సవాల్ ను సాల్వ్ చేయడానికి పోటీపడుతున్నారు. ముఖ్యంగా చిత్రంలో దాగున్న వస్తువులను, జంతువులను కొన్ని సెకన్లలో కనుగొనే చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్స్ ను మీముందుకు తీసుకొచ్చాము. ఈ చిత్రంలో దాగున్న ముఖాన్ని 15 సెకన్లలోపు  కనుకొంటే.. మీ కంటి పవర్, పరిశీలన శక్తి అమోఘం..

ఆప్టికల్ ఇల్యూషన్స్ లో అద్భుతమైన భ్రమతో నిండిపోయింది. చెట్లు, చేమలు రాళ్లతో అడవిని తలపిస్తోంది. అయితే అందులో ఒక అందమైన ముఖం దాగుంది. ఇది నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చాలా మంది ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక ఆప్టికల్ భ్రమ ను కనుగొనడం చాలా కష్టం అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఈ ఆప్టికల్ భ్రమకు సమాధానం చెప్పడంలో చాలా మంది విఫలమయ్యారు

మీరు 15 సెకన్లలోపు ఈ చిత్రంలో  దాగున్న ముఖం మీరు కనిపెట్టగలరా? అప్పుడప్పుడు.. కొన్ని చిత్రాలలో కనిపించేది ఏది నిజమో అబద్ధమో అర్ధం కాదు.. ఆ చిత్రంలోని విచిత్రాన్ని అర్థం చేసుకోవాలంటే మనస్సుతో  దృష్టి పెట్టాలి. ఇలాంటి చిత్రాలను ఆప్టికల్ భ్రమలు అంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్న ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మనస్సు, కళ్ళను చాలా వివరంగా అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ చిత్రాలను చూసిన ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. ఈ చిత్రాలలో ఉన్న రహస్యానికి పరిష్కారాన్ని గుర్తించడం కష్టం.

ఇవి కూడా చదవండి

క్రింది చిత్రాన్ని పరిశీలించండి. నేలపై చెట్లను.. కొన్ని ఎండిన ఆకులను పరిశీలించండి. ఈ చిత్రంలో ముఖాన్ని గుర్తించగలరా?

Optical Illusion

Optical Illusion

చిత్రంలో దాగున్న ముఖాన్ని కనుగొనడం కోసం ఈ సింపుల్ సూచనలు పాటించండి. చిత్రంలోని కుడి వైపున పరిశీలించండి.. మనిషి ముఖం చూడవచ్చు. ఎండిన ఆకుల కుప్ప దగ్గర మనిషి ముఖం  దాగి ఉంది. మీరు ఇది చూడగలుగుతున్నారా?

Optical Illusion 1

Optical Illusion

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని
మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..
మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..
రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌
రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌
మరో బాహుబలి అనౌన్స్ మెంట్ చేసిన జక్కన్న.!
మరో బాహుబలి అనౌన్స్ మెంట్ చేసిన జక్కన్న.!
ఇంతందంగా ఉంది హీరోయిన్ ఛాన్స్ ఇవ్వచ్చుగా..
ఇంతందంగా ఉంది హీరోయిన్ ఛాన్స్ ఇవ్వచ్చుగా..
తిక్క కుదిరింది..! పోలీసుల ముందే రెచ్చిపోయిన బైకర్..!ఇలా అడ్డంగా
తిక్క కుదిరింది..! పోలీసుల ముందే రెచ్చిపోయిన బైకర్..!ఇలా అడ్డంగా
వామ్మో.! ఇదేం వయ్యారం రా బాబు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
వామ్మో.! ఇదేం వయ్యారం రా బాబు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్