Optical Illusion: అత్యంత కష్టమైన పజిల్‌లో ఇదొకటి.. 13 సెకన్లలో నీలికన్ను నక్కని గుర్తిస్తే మీ పరిశీలన అమోఘం

అందమైన అడవిలో చాలా నక్కలు ఉన్నాయి. అయితే ఈ నక్కల్లో ఒక నక్క మాత్రం డిఫరెంట్ గా ఉంది.  నీలి కన్నుతో నక్క దాగుంది. ఈ నీలి కన్ను నక్కను కనుగొనడం మీ పని. అవును.. ఈ పజిల్ ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే

Optical Illusion: అత్యంత కష్టమైన పజిల్‌లో ఇదొకటి.. 13 సెకన్లలో నీలికన్ను నక్కని గుర్తిస్తే మీ పరిశీలన అమోఘం
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 6:39 PM

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు ఖచ్చితంగా సవాలుగా ఉంటాయి. ఈ గేమ్స్ చాలా వరకు మన మెదడుపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రంలో దాగున్న జంతువులను, వస్తువులను కనుగోడం నిజంగా ఓ సవాల్. అలా ఓ చిత్రాన్ని పరిశీలిస్తుంటే.. మీ కంటి పవర్ , పరిశీలన శక్తి, మెదడుకు మేతగా మారతాయి. మీ కంటి చూపు ఎంత బాగుందో  కూడా ఈ చిత్రాల్లో దాగున్న సవాల్ కు సమాధానం కనిపెట్టి తెలుసుకోవచ్చు. ఈ రోజు అటువంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము.. అందమైన అడవిలో చాలా నక్కలు ఉన్నాయి. అయితే ఈ నక్కల్లో ఒక నక్క మాత్రం డిఫరెంట్ గా ఉంది.  నీలి కన్నుతో నక్క దాగుంది. ఈ నీలి కన్ను నక్కను కనుగొనడం మీ పని. అవును.. ఈ పజిల్ ను సాల్వ్ చేయడం కొంచెం కష్టమే. ఈ భ్రమను బ్రెయిన్ టీజర్ నిపుణులు స్వయంగా పరిశీలించారు. ఈ చిత్రంలో దాగున్న నీలి కన్ను నక్కను కనుగొనడం చాలా కఠినంగా భావించారు. అయితే ఇప్పుడు వెనక్కి తగ్గొద్దు. మీకు 13 సెకన్లు ఉన్నాయి. ఈ సమయంలో చిత్రంలో దాగున్న నక్కను కనుగొని మీ పరిశీలన శక్తి గురించి ఓ అంచనాకు రండి..  ఇప్పుడు మీ సమయం ఇప్పుడు ప్రారంభమయింది

Optical Illusion

Optical Illusion

ఇప్పటికీ మీకు నక్కల్లో దాగున్న నీలికళ్ళ గోధుమ రంగు నక్కను కనిపెట్టడానికి కొన్ని సూచనలు కోసం..  మొదటి సూచన ఏమిటంటే అది గోధుమరంగు నక్క పక్కన దాక్కుంది. అయినా కనిపెట్టలేకపోయారా.. చివరి క్లూ మీకోసం..

ఇవి కూడా చదవండి
Optical Illusion 2

Optical Illusion

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే