Optical Illusion: దుబ్బు గడ్డిలో దాక్కున్న పాము.. 7 సెకన్లలోపు కనుగొంటే మీ పరిశీలన శక్తి అమోఘం..
అసాధారణ పరిశీలన నైపుణ్యాలు ఉన్న వ్యక్తి మాత్రమే 7 సెకన్లలో పామును గుర్తించగలరు. కనుక మీకు కూడా అసాధారణ పరిశీలన నైపుణ్యం అంటే.. మరి దుబ్బుగాడ్డిలో దాగున్న పాముని పట్టుకోండి..
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్‌తో కూడిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో నెటిజన్ల మెదడుకి పదును పెడుతోంది. వాస్తవానికి, వైరల్ చిత్రంలో గడ్డి మైదానంలో ఒక పాము దాగి ఉంది. ఆ పాముని ఎంత వెతికినా కనుగొనలేకపోయారు. 99 శాతం మంది ఈ పామును కనిపెట్టడంలో విఫలమయ్యారని నెటిజన్లు వాదిస్తున్నారు. మీ దృష్టి కనుక డేగ కన్ను వంటిది అయితే.. గడ్డిలో దాగున్న పామును చిటికెలో కనుగొంటారు. ఈ పాముని కనిపెట్టమనే సవాల్ కు సమాధానం కేవలం 7 సెకన్లలో మాత్రమే చెప్పాల్సి ఉంది. మరి ఆలస్యమేమిటి, డేగలాంటి మీ కళ్ళకు పని చెప్పండి.. ఆ పాము ఎక్కడుందో చెప్పండి.
మీరు ఆప్టికల్ భ్రమను అర్థం చేసుకుంటే.. చిత్రం కళ్ళు మోసం చేస్తుంది. చిత్రంలో చూసే అంశాలు వాస్తవానికి సంబంధం ఉండదు. అయితే కొన్ని చిత్రాల్లో దాగున్న జంతువులను, చిత్రాలను కనిపెట్టండి అంటూ రకరకాల చిత్రాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అలాంటి ఫొటోలు నెటిజన్ల మనసులను దోచుకుంటున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫోటోను చూడండి. ఇది పగటిపూట. ఒక గడ్డి మైదానం ఉంది. ఈ చిత్రంలో విషపూరితమైన పాము కూడా దాగి ఉంది. అయితే ఆ పాము అందరికీ అంత తేలికగా కనిపించదు. గడ్డిలో దాగిన ఈ పామును మీరు కనుగొనగలరా? మీరు ఛాలెంజ్‌ని స్వీకరిస్తే, మీరు దానిని 7 సెకన్లలోపు కనుగొనవలసి ఉంటుంది. మరి మీ కంటి చూపు ఎంత పదునుగా ఉందో చూద్దాం?
పామును చూసారా..!
అసాధారణ పరిశీలన నైపుణ్యాలు ఉన్న వ్యక్తి మాత్రమే 7 సెకన్లలో పామును గుర్తించగలరు. కనుక మీకు కూడా అసాధారణ పరిశీలన నైపుణ్యం అంటే.. మరి దుబ్బుగాడ్డిలో దాగున్న పాముని పట్టుకోండి..
మీరు పామునుగుర్తు పట్టారని అనుకుంటున్నాం.. అయితే గడ్డిలో దాక్కున్న పాముని కనిపెట్టలేకపోతే.. మేము ఇచ్చిన సింపుల్ చిట్కాలను పాటించి..గడ్డి మైదానంలో దాక్కున్న పాముని గుర్తించండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..