Viral News: ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

Telia fish: సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు అప్పుడప్పుడూ అరుదైన చేపలు చిక్కుతుండటం సహజం. అలా వారి వలకు దొరికిన చేపలు భారీ విలువ చేసేవైతే..

Viral News: ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
Ghol
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2021 | 12:27 PM

సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు అప్పుడప్పుడూ అరుదైన చేపలు చిక్కుతుండటం సహజం. అలా వారి వలకు దొరికిన చేపలు భారీ విలువ చేసేవైతే.. ఆ మత్స్యకారుడి పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవచ్చు. అటువంటి సందర్భాలు గంగపుత్రులకు అప్పుడప్పుడు దక్కుతుంటాయి. ఇక తాజాగా ఒడిశాకు చెందిన కొంతమంది మత్స్యకారులకు లక్షలు విలువ చేసే ఓ అరుదైన చేప చిక్కింది.

పారాడిప్‌లోని కొంతమంది మత్స్యకారులు ఫిషింగ్‌ కోసం వెళ్లగా.. వారికి అరుదైన ఘోల్ చేపలు గేలానికి చిక్కాయి. మొత్తం 11 ఘోల్ చేపలు చిక్కగా.. వీటిని టేలియా చేపలని కూడా పిలుస్తారట. వీటి ద్వారా ఆ మత్స్యకారులు సుమారు రూ. 5.80 లక్షలు సంపాదించారు. ఈ టేలియా చేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఆయుర్వేద మెడిసిన్లలో ఈ చేపను ఎక్కువ ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఆ జాలర్లు వేలం వేయగా.. ఈ చేప సుమారు రూ. 5.80 లక్షలు పలికింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కనిపించే ఈ ఘోల్ చేపలు ఇనుము, అయోడిన్, మెగ్నీషియం, ఫ్లోరైడ్, సెలీనియం, టౌరిన్ లక్షణాలు కలిగి ఉంటాయి.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే