AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు ఫిదా..! దెబ్బకు నోరెళ్లబెట్టిన బంధువులు

ఇటీవల వివాహ వేడుకలను అంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్‌లు, పెళ్లి వేడుకలో డ్యాన్స్‌లు, అతిథులను సర్‌ప్రైజ్ చేయడం ఇలా వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. పెళ్లిలో డ్రస్సింగ్‌ నుండి ఎంట్రీ వరకు ఓ రెంజ్‌లో ప్లాన్‌ చేసుకుంటున్నారు.

Viral News: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు ఫిదా..!  దెబ్బకు నోరెళ్లబెట్టిన బంధువులు
New Bride
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2022 | 12:30 PM

Share

ఇటీవల వివాహ వేడుకలను అంతా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రి వెడ్డింగ్ ఫొటో షూట్‌లు, పెళ్లి వేడుకలో డ్యాన్స్‌లు, అతిథులను సర్‌ప్రైజ్ చేయడం ఇలా వినూత్నంగా వ్యవహరిస్తున్నారు. పెళ్లిలో డ్రస్సింగ్‌ నుండి ఎంట్రీ వరకు ఓ రెంజ్‌లో ప్లాన్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లిలో వధువు కూడా వెరైటీగా ప్రయత్నించింది. అయితే ఆమె చేసిన పనికి పెళ్లికొడుకుతో సహా వేడుకకు వచ్చిన అతిథులంతా ఆశ్చర్యపోయారు. పెళ్లి కూతురు చేసిన హంగామాతో అక్కడున్న వారంతా తెగ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

వైరల్‌ అవుతున్న వీడియోలో వధువు తన పెళ్లికి తానే సొంతంగా డ్రమ్స్‌ వాయించింది. వివాహ సమయంలో వధువు ఊరేగింపు కోసం డ్రమ్స్ వాయిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. నిజానికి ఇదేదో విదేశీ వివాహంగా తెలుస్తోంది. వివాహ సమయంలో పెళ్లి ఊరేగింపు సందర్భంగా వధువు డ్రమ్స్ వాయిస్తూ కనిపించింది. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో, నవ వధువు పెళ్లి గౌను ధరించి డ్రమ్స్ వాయిస్తూ కనిపించింది. ఈ సమయంలో పెళ్లికి విచ్చేసిన అతిథులు వధువు వాయించే డ్రమ్ బీట్‌కి తగ్గట్టుగా డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Pubity (@pubity)

ఈ వీడియోలో కనిపిస్తున్న వధువు పేరు లనీ హంటర్. ఆమె తన పెళ్లి సందర్భంగా డ్రమ్స్‌ వాయించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్‌ అవుతోంది. వార్తను వ్రాసే సమయానికి ఇది 5 మిలియన్లకు పైగా వీక్షించారు. దాదాపు 3 లక్షల మంది వినియోగదారులు దీన్ని లైక్ చేశారు. ఇక్కడ లానిని పెళ్లిచేసుకున్న వరుడు అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో