Viral Video: చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..

అలాగే, ఇక్కడ దుకాణంలోని చిప్స్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లింది ఓ కోతి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇదంతా చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.55 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది. దాంతో పాటుగానే ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదుగా..
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 09, 2025 | 4:33 PM

సోషల్ మీడియా అంటేనే వింతలు, విశేషాల సమాహారం.. ఇక్కడ అన్ని రకాల వీడియోలు, ఫోటోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు, అడవుల్లో ఉండే వన్యప్రాణులకు సంబంధంచిన వీడియోలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. ఈ క్రమంలోనే ఓ కోతి వీడియో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగానే ఆహారం కోసం కోతులు ఎలాంటి పనులు చేస్తుంటాయో దాదాపు అందరికీ తెలిసిందే..అయితే, ఇక్కడ కనిపించిన వానరం చేసిన వింత పని చూస్తే నవ్వలేక పొట్ట చెక్కలవ్వాల్సిందే.!

ఇటీవలి కాలంలో కోతులు ఊళ్లు, గ్రామాలపై పడి ప్రజల్ని విపరీతంగా వేధిస్తున్నాయి. కంటపడిన మనుషుల చేతుల్లోంచి ఆహారం లాక్కేళ్లటం, ఇళ్లలోకి చోరబడి దొరికింది ఎత్తుకెళ్లటం చేస్తున్నాయి. అలాగే, ఇక్కడ దుకాణంలోని చిప్స్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లింది ఓ కోతి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇదంతా చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.55 లక్షలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది. దాంతో పాటుగానే ఈజీగా చోరీ చేయడమంటే ఇదేనేమో అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ కోతి విచిత్రంగా చోరీ చేయడం చూసి అంతా అవాక్కతున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా,  ఈ వీడియో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి