కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ..
కుంకుమ పువ్వును గోల్డెన్ స్పైస్ అని అంటారు. దీన్ని గోరు వెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలను పొందవచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు. కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పాలు తాగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. శరీరానికి కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలు అందుతాయి. కుంకుమ పువ్వు పాలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
