Humanity: మానవత్వానికి ఇతడు నిలువెత్తు నిదర్శనం.. పాలవ్యాపారికి హ్యాట్సాఫ్‌..!

మనిషి మృగంలా మారుతున్నాడు.. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడున్న ఘటనలు ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం..మనిషి మనిషేనే కాదు.. నోరులేని మూగజీవాలను సైతం క్రూరంగా హింసిస్తున్నారు. స్వార్థపూరితంగా మారిపోయిన మనిషి.. తోటి వారికి సాయం చేయాలనే విషయం ఎప్పుడో మర్చిపోయారు. కానీ, ఇంటింటికి తిరుగుతూ పాలు పోసే పాలవ్యాపారి మాత్రం మానవత్వానికి ప్రతీకగా నిలిచాడు. ఇంటింటికి తిరుగుతూ పాలు పోస్తూ జీవనం సాగించే పాల వ్యాపారి మూగజీవాలకు సైతం పాలు పోస్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి […]

Humanity: మానవత్వానికి ఇతడు నిలువెత్తు నిదర్శనం.. పాలవ్యాపారికి హ్యాట్సాఫ్‌..!
Milk Trade
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 6:47 PM

మనిషి మృగంలా మారుతున్నాడు.. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడున్న ఘటనలు ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం..మనిషి మనిషేనే కాదు.. నోరులేని మూగజీవాలను సైతం క్రూరంగా హింసిస్తున్నారు. స్వార్థపూరితంగా మారిపోయిన మనిషి.. తోటి వారికి సాయం చేయాలనే విషయం ఎప్పుడో మర్చిపోయారు. కానీ, ఇంటింటికి తిరుగుతూ పాలు పోసే పాలవ్యాపారి మాత్రం మానవత్వానికి ప్రతీకగా నిలిచాడు. ఇంటింటికి తిరుగుతూ పాలు పోస్తూ జీవనం సాగించే పాల వ్యాపారి మూగజీవాలకు సైతం పాలు పోస్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోను శ్రేయాజ్ గుప్తా అనే వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. వీడియోలో ఓ వ్యక్తి ప్రతిరోజూ తాను పాలు పోసే ఇంటి దగ్గర కుక్కలు గూమిగూడుతాయి. కాలనీలో పాలు పోస్తూ.. వాటికి కూడా పాలు పోస్తున్నాడు ఆ వ్యాపారి. ఇలా ప్రతిరోజూ ఆ పాల వ్యాపారి వచ్చే సమయానికి ఆ వీధి కుక్కలన్నీ ఒకచోట చేరుతున్నాయి. పాల వ్యాపారి పాలు పోయగానే హాయిగా కడుపునింపుకుంటున్నాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన ప్రతిఒక్కరూ స్పందించారు. పాలవ్యాపారి గొప్ప మనసును అభినందిస్తున్నారు. మూగజీవాల పట్ల అతని దయ, కరుణాని నెటిజన్లు ఎంతగానో కొనియాడుతున్నారు. ఇప్పటి వరకు వీడియోకు వేల సంఖ్యలో లైకులు, షేర్లు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే