Marriage Video : 70ఏళ్ల ముసలాడితో 20 ఏళ్ల యువతి వివాహం.. వైరలవుతున్న పెళ్లి సందడి.. వీడియో చూస్తే అవాక్కే!

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు. ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇంత పెద్దాయనతో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

Marriage Video : 70ఏళ్ల ముసలాడితో 20 ఏళ్ల యువతి వివాహం.. వైరలవుతున్న పెళ్లి సందడి.. వీడియో చూస్తే అవాక్కే!
70 Yrs Old Groom
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 20, 2022 | 4:13 PM

వైరల్ వీడియో : ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు. ఎవరి పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పెళ్లి అనేది ఏ కారణం చేతనైనా ఎలాగైనా జరగొచ్చు. అది వారి వారి వ్యక్తిగత విషయం. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. అయితే, పెళ్లి చేసుకునే వారు ఆహ్వానం ఇస్తే వెళ్లి రావాటం మాత్రం మన వంతు. మిగతా వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదనేది నిజం. అయితే ప్రస్తుతం వైరల్‌గా మారుతున్న ఈ వీడియో చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న పెళ్లిలో వరుడి వయసు 70ఏళ్లు. వధువుకి 20 ఏళ్లు… అంత పెద్దాయన ఇంత చిన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు..? ప్రస్తుతం ఇదే వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు. ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ఇంత పెద్దాయనతో ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.  ఒక్కసారి ఆవిడ మొహం చూస్తే సంతోషంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పెళ్ళికొడుకు మొహం చూస్తే..బిందాస్‌.. ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్స్‌తో విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఓరి దేవుడో.. ముసలాడిని పెళ్లి చేసుకుంటూ కూడా ఈ అమ్మాయి ఇంత సంతోషంగా ఎలా కూర్చుందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం పెళ్లికి వయసు ముఖ్యం కాదంటూ కామెంట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ఇక వరుడి డ్రెస్సింగ్‌ స్టైల్‌ చూస్తే.. కచ్చితంగా నార్త్ ఇండియాగా తెలుస్తుంది. కుటుంబాలు ఏకం కావడానికి ముగ్గురితో పెళ్లి చేసుకున్న సంఘటనలు చూశాం..అందులో ఇలాంటి వింత కూడా ఒకటి. అయితే, ఇక్కడ పెళ్లి చేసుకుంటున్న వృద్ధుడికి గతంలో పెళ్లైందా..? భార్య ఉందా లేదా ..? అతని జీవితంలో ఇప్పుడే మొదటిసారి పెళ్లి చేసుకుంటున్నాడా..? అనేది మాత్రం తెలియరాలేదు. కానీ, ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే