AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. ట్రాక్టర్ చక్రాన్ని పల్సర్ బైక్‌కు అతికించి ఏం చేశాడో తెలిస్తే

దేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి.. ప్రతీ ఒక్కరూ తమలోని క్రియేటివ్ థాట్స్‌ని ఇంటర్నెట్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఒకరు వాడకంలో లేని కూలర్‌ను ఏసీగా మారిస్తే.. ఇంకొకరు కారును

ఎలా వస్తాయిరా ఇలాంటి ఐడియాలు.. ట్రాక్టర్ చక్రాన్ని పల్సర్ బైక్‌కు అతికించి ఏం చేశాడో తెలిస్తే
Viral Video
Ravi Kiran
|

Updated on: Jul 14, 2024 | 11:30 AM

Share

దేశంలో క్రియేటివిటీకి కొదవలేదు. సోషల్ మీడియా వచ్చిన నాటి నుంచి.. ప్రతీ ఒక్కరూ తమలోని క్రియేటివ్ థాట్స్‌ని ఇంటర్నెట్ వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఒకరు వాడకంలో లేని కూలర్‌ను ఏసీగా మారిస్తే.. ఇంకొకరు కారును హెలికాప్టర్‌గా చేస్తే.. మరొకరు శ్రమను తగ్గించేందుకు వెరైటీ టెక్నిక్స్ కనిపెడుతున్నారు. వీటికి నెట్టింట లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చిపడుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ యువకుడు తన పల్సర్ బైక్‌కు ఏకంగా ట్రాక్టర్ చక్రం అతికించి మరీ జెట్ స్పీడ్‌లో పోనిచ్చాడు.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ‘hussain_tarana’ అనే నెటిజన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. వైరల్ వీడియో ప్రకారం.. రోడ్డుపై ఓ వ్యక్తి పల్సర్ బైక్‌ను వేగంగా పరుగులు పెట్టించాడు. ఇక అతడు నడుపుతోన్న బైక్ వెనుక చక్రం.. పెద్దగా ఉంది. ఇంతకీ ఆ చక్రం దేనిది అంటారా.? ఓ ట్రాక్టర్ చక్రం.. అవునండీ.! ఆ వ్యక్తి తన పల్సర్ బైక్ వెనుక చక్రం తీసేసి.. దాని ప్లేస్‌లో ట్రాక్టర్ చక్రం అమర్చాడు. ఆ చక్రంతో తన పల్సర్ బైక్‌పై రయ్.. రయ్.. అంటూ వేగంగా పోనిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని వాళ్ళ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లక్షల్లో లైకులు, వ్యూస్ వచ్చిపడుతున్నాయి. కొందరు ఇది ‘పల్సర్ కొత్త మోడల్’ అని అంటుంటే.. ఇంకొందరు.. ‘అంతటి వేగం ప్రమాదకరం’ అని కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
నెట్టింట లేడీ సూపర్ స్టార్స్ సందడి.. నయనతార, త్రిష ఫోటోషూట్స్..
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఫైనల్ రేసులో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ నుంచి మాజీ ఛాంపియన్ ఔట్..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
బంగారం ధరలు.. సంచలనంగా మారిన బాబా వంగా అంచనా!
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
తక్కువ ధరకే మెడిసిన్స్.. ఈ కేంద్ర ప్రభుత్వ యాప్ గురించి తెలుసా..?
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
. ఈ స్టార్ కమెడియన్ గుండు వెనక కన్నీళ్లు తెప్పించే విషాదం
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
చైనా, పాకిస్థాన్‌కు దడ పుట్టిస్తున్న ప్రధాని మోదీ మాస్టర్‌ ప్లాన్
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ధరలు పైకి
పూజా ఆశలన్నీ ఆ హీరో సినిమా పైనే..
పూజా ఆశలన్నీ ఆ హీరో సినిమా పైనే..
స్టార్ హీరో కొడుకు సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ
స్టార్ హీరో కొడుకు సినిమాతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ