Viral: ముక్కు ఆకారం మీలో దాగున్న వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తుంది.. అదెలాగో తెల్సా

ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తన ప్రవర్తన బట్టి అంచనా వెయ్యొచ్చు. అయితే మన శరీర భాగాలైన కళ్లు, చెవులు, ముక్కు, వేళ్లు, పెదవులు వంటి వాటి ఆకృతి ఆధారంగా.. మన స్వభావాన్ని అంచనా వెయ్యొచ్చుట. అదెలాగో తెలుసా.?

Viral: ముక్కు ఆకారం మీలో దాగున్న వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పేస్తుంది.. అదెలాగో తెల్సా
Viral
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 11, 2024 | 2:31 PM

ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తన ప్రవర్తన బట్టి అంచనా వెయ్యొచ్చు. అయితే మన శరీర భాగాలైన కళ్లు, చెవులు, ముక్కు, వేళ్లు, పెదవులు వంటి వాటి ఆకృతి ఆధారంగా.. మన స్వభావాన్ని అంచనా వెయ్యొచ్చుట. అదెలాగో తెలుసా.? సాముద్రిక శాస్త్రంలో మానవ శరీరంలోని వివిధ భాగాల నిర్మాణం, వ్యక్తి శరీర భాగాల ఆకృతి, ఆ వ్యక్తి స్వభావం, అతడి భవిష్యత్తు గురించిన సమాచారం పుట్టుమచ్చల ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్త్రీ ముక్కు ఆకృతిని బట్టి ఆమె వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చుట.

ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా

బుల్లెట్ ముక్కు:

గుండ్రటి ముక్కు ఉన్న స్త్రీలు ఒకేలా కనిపిస్తారు. వారు ఎలాంటి వివక్షతను చూపించరు. అంతేకాకుండా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ఇతరులను సంతోషంగా ఉంచుతారు.

ఇవి కూడా చదవండి

చదునైన ముక్కు:

చదునైన ముక్కు ఉన్న స్త్రీలు కొంచెం అనుమానాస్పదంగా ఉంటారు. వీరికి ఎమోషన్స్ ఎక్కువ. అలాగే ఇతరుల బాధలను.. తమ బాధగా తీసుకుని వెంటనే స్పందిస్తారు. వీరికి దైవభక్తి ఎక్కువ, నిరంతరం పూజలు చేస్తుంటారు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఇరుకైన ముక్కు:

ఇరుకైన ముక్కు ఉన్న స్త్రీలకు ముక్కు మీద కోపం ఎక్కువ. ఊరికూరికే కోపం వచ్చేస్తుంది. ముక్కు సన్నగా ఉండే స్త్రీలకు ఫ్యాషన్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

పొడవైన ముక్కు:

పొడవాటి ముక్కు ఉన్న మహిళలు ప్రతి విషయంలో నిర్ణయాత్మకంగా ఉంటారు. అలాగే వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరు రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేయడంలో పెద్దగా ఆసక్తి చూపరు. మతపరమైన విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్