AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈ చిన్న పురుగు అక్షరాలా రూ. 75 లక్షలు.! ఎందుకింతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు

నానాటికీ సైన్స్ అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ కొందరు మనుషులు ఇంకా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. 'మీ ఇంటి ముందు ఈ చెట్టు పెంచితే అదృష్టమని..', 'ఈ వస్తువు ఉంటే. లక్ మీ వెంటే ఉన్నట్టు..' అంటూ కొందరు..

Viral: ఈ చిన్న పురుగు అక్షరాలా రూ. 75 లక్షలు.! ఎందుకింతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు
Stag Beetel
Ravi Kiran
|

Updated on: Jul 10, 2024 | 11:30 AM

Share

నానాటికీ సైన్స్ అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికీ కొందరు మనుషులు ఇంకా మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలపైనే నమ్మకం పెట్టుకుంటున్నారు. ‘మీ ఇంటి ముందు ఈ చెట్టు పెంచితే అదృష్టమని..’, ‘ఈ వస్తువు ఉంటే. లక్ మీ వెంటే ఉన్నట్టు..’ అంటూ కొందరు ఆస్ట్రాలజర్స్ చెబుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అప్పుడప్పుడూ అరుదైన జంతువులు, పక్షులకు రూ. లక్షలు వెచ్చించడం చూశాం. ఈ క్రమంలోనే ఓ అరుదైన పురుగు అదృష్టానికి కేరాఫ్‌గా మారింది. స్టాగ్ బీటిల్ అనే అత్యంత అరుదైన పురుగు రేటు రూ. 75 లక్షలు.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

విదేశాల్లో ఈ పురుగు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారట. ఇది ఓవర్‌నైట్ కోటీశ్వరులను చేయడమే కాదు.. కొన్ని చికిత్సలలోనూ దీన్ని వాడతారు. అందుకే బిలియనీర్లు అంత ధర వెచ్చిస్తారు. ఈ జాతికి చెందిన మగ పురుగులలో మాత్రమే కోరలు ఉంటాయట. ఆ కోరలు జింక కొమ్ముల మాదిరిగా ఉండటంతో.. ఈ పురుగుకు స్టాగ్ బీటిల్‌ అనే పేరు వచ్చింది. కాగా, ఈ పురుగులు ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లోనే జీవిస్తాయి. ఇవి కనిష్టంగా 2 గ్రాముల నుంచి గరిష్టంగా 6 గ్రాముల బరువు ఉంటాయి. అలాగే 37-70 ఎంఎం పొడవు ఉంటాయి. ఇక ఈ స్టాగ్ బీటిల్ జీవితకాలం 3-7 ఏళ్లు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
నేలపై నడిచే బల్లి కంటపడిందా?.. అది మీకిచ్చే సంకేతమిదే..
నేలపై నడిచే బల్లి కంటపడిందా?.. అది మీకిచ్చే సంకేతమిదే..
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పటాన్‌చెరు సమీపంలో ఓ చెరువులో కనిపించిన భయానక దృశ్యం,వణికిపోతున్న
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
పెద్ది సినిమాలో ఆ ఎపిసోడ్ ఇష్టం.. సీక్రెట్ రివీల్ చేసిన చరణ్..
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌!
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
వార్నీ ఇంత చీపా.. 1984లో మారుతి 800 కారు ధర ఎంతో తెలిస్తే ..
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
ఒత్తైన, మెరిసే జుట్టు మీ సొంతం కావాలా? పెరుగుతో ఇలా హెయిర్ ప్యాక్
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
60 ఏళ్లు.. 700కు పైగా సినిమాలు.. ఈ నటి ఎవరంటే..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
తడి పాదాలతో నిద్రపోవద్దంటారు ఎందుకు..? లక్ష్మీ కటాక్షం తగ్గి..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
రవి బాబు తల్లి ఎలా చనిపోయారో తెలుసా? పాపం అతని కళ్ల ముందే..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..
వాషింగ్ మెషీన్‌లో సర్ఫ్ వాడుతున్నారా..? అసలు ఏది వేస్తే మంచిదో..