Viral Video: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే

'ఆడాళ్లు.. మీకు జోహార్లు..' ఈ మాట ఏ కవి రాశాడో గానీ.. పాట మాత్రం వారికి యాప్ట్ అనే చెప్పాలి. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు.. వారు ఒక్కసారి ధైర్యం చేశారంటే.. ఈ కొటేషన్‌కి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 10, 2024 | 10:30 AM

‘ఆడాళ్లు.. మీకు జోహార్లు..’ ఈ మాట ఏ కవి రాశాడో గానీ.. పాట మాత్రం వారికి యాప్ట్ అనే చెప్పాలి. ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదు.. వారు ఒక్కసారి ధైర్యం చేశారంటే.. ఈ కొటేషన్‌కి నిదర్శనంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఆ వీడియో చూశారంటే.. ముక్కు మీద వేలేసుకోవడం ఖాయం.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. ఓ భారీ సైజున్న కొండచిలువ.. ఒక పొలం ఎంచక్కా సేద తీరుతోంది. ఇక అప్పుడే అక్కడికి ఓ మహిళ వచ్చింది. వచ్చీరాగానే తన చేతులతో కొండచిలువ మెడ భాగంపై ఉడుంపట్టు పట్టింది. దెబ్బకు ఉక్కిరిబిక్కిరైన కొండచిలువ మెలికలు తిరిగుతూ.. ఆమె చేతిని చుట్టేసింది. అయితేనేం సదరు మహిళ ఏమాత్రం భయపడకుండా.. దాన్ని అలానే పట్టుకుని ఉంది. చివరికి ఏం జరిగిందో..? ఏంటో.? ఈ వీడియోలో లేదు గానీ.. ప్రస్తుతం ఇది మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఒక అనకొండకే తెలుసు.. ఇంకో అనకొండ నీ ఎలా పట్టాలో’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘అది ఆమె పెంపుడు కొండ చిలువ ఇంట్లో నుంచి వెళ్లి ఎక్కడ దాకుంది. అందుకే వచ్చి మరి ఏలా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘అక్కా నీ సాహసానికి హ్యాట్సాఫ్’ అంటూ ఇంకొకరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!