సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా.? సినిమాల కంటే సోషల్ మీడియాతోనే ఫేమస్

పైన పేర్కొన్న ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల కంటే మిగతా విషయాల్లో సోషల్ మీడియా వేదికగా తెగ ఫేమస్ అయ్యారు. అప్పుడెప్పుడూ 21 ఏళ్ల కిందట ఓ సినిమా చేయగా.. ఆ హీరో ఎవరో తెలుసుకుందాం పదండి.!

సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ అబ్బాయిని గుర్తుపట్టారా.? సినిమాల కంటే సోషల్ మీడియాతోనే ఫేమస్
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 10, 2024 | 1:00 PM

పైన పేర్కొన్న ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల కంటే మిగతా విషయాల్లో సోషల్ మీడియా వేదికగా తెగ ఫేమస్ అయ్యారు. అప్పుడెప్పుడూ 21 ఏళ్ల కిందట ఓ సినిమా చేయగా.. ఇప్పుడు మళ్లీ గతేడాది ఓ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమా ఒక్క రూపాయి కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈపాటికి అతడెవరో మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆ నందమూరి హీరో మరెవరో కాదు.. చైతన్య కృష్ణ.

ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం

ఇవి కూడా చదవండి

నందమూరి చైతన్య కృష్ణ.. గతేడాది ‘బ్రీత్’ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. అయితే ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా కలెక్షన్లు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. సినిమాలపై ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య కృష్ణ.. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. ఇక ఇన్నేళ్లకు మళ్లీ నటనపై ఆసక్తితో సినిమా చేశాడు. కాగా, చైతన్య కృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించాలని.. తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు.

ఇది చదవండి: ద్యావుడా.! వాటే మేకోవర్.. ఈ వయ్యారి అందాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

ఇది చదవండి: ఇప్పుడిదే ట్రెండింగ్ బిజినెస్.. లక్షల్లో డబ్బు.. స్టార్ట్ చేస్తే తిరుగుండదిక

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!