Viral: మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా.. ఈ లక్షణాలు కనిపిస్తే
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమలో పడినవారు ప్రపంచాన్ని మర్చిపోతారని సామెత ఉంది. స్వచ్చమైన ప్రేమ.. తమను తాము గెలిపించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్దమవుతుంది. ఇక ఇటీవల కాలంలో తమ పిల్లలు ప్రేమలో పడి దారి తప్పుతారని తల్లిదండ్రుల భయం. అందుకే..
ప్రేమ అనేది రెండు మనసుల కలయిక. ప్రేమలో పడినవారు ప్రపంచాన్ని మర్చిపోతారని సామెత ఉంది. స్వచ్చమైన ప్రేమ.. తమను తాము గెలిపించుకునేందుకు ఏం చేయడానికైనా సిద్దమవుతుంది. ఇక ఇటీవల కాలంలో తమ పిల్లలు ప్రేమలో పడి దారి తప్పుతారని తల్లిదండ్రుల భయం. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలు యవ్వనంలోకి చేరుకోగానే.. వారి కదలికలపై ఓ కన్నేస్తుంటారు. ఎక్కడా కూడా చెడు మార్గంలోకి వెళ్లకూడదని జాగ్రత్త పడుతుంటారు. అయితే మీకు ఇది తెల్సా..? మీ పిల్లల రోజూవారి ప్రవర్తనలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటే.. వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారని అర్ధం చేసుకోవాలి. మరి అదేంటో తెలుసుకుందామా..
ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా
-
ప్రేమలో ఉన్నవారు ఎక్కువ సమయం తాము ప్రేమించిన అబ్బాయి లేదా అమ్మాయితో గడపడానికి ఇష్టపడతారు. రోజులో ఎక్కువ సమయం ఫోన్ చేతిలో పెట్టుకుని కూర్చుంటారు. గత కొన్ని రోజులుగా మీ అబ్బాయి తన మొబైల్ ఫోన్ను అతిగా ఉపయోగిస్తుంటే, అతడు ప్రేమలో పడ్డాడని అర్ధం.
ఇవి కూడా చదవండి -
ప్రేమలో పడినవారికి నిద్ర పట్టదని మీరు వినే ఉంటారు. అయితే కొందరు అర్థరాత్రి వరకు కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. మీ అబ్బాయి తన మొబైల్ ఫోన్ని రాత్రి పూట నిద్రపోకుండా ఉపయోగిస్తుంటే, అతను ప్రేమలో పడ్డాడనే సంకేతం.
-
ప్రేమలో ఉన్నవారు ఎక్కువగా ప్రేమ పాటలే వింటుంటారు, అంతేకాదు ఇంట్లో పెళ్లి గురించి, ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుటుంటారు. మీ అబ్బాయిలో ఈ లక్షణాలు కనిపిస్తే, మీ అబ్బాయి ఎవరితోనైనా ప్రేమలో ఉన్నాడని అర్ధం.
-
ఎవరైనా ఫోన్ చేస్తే అందరి ముందు మాట్లాడుతున్న వారు కాల్ రాగానే అక్కడి నుంచి లేవడం.. లేదంటే కాల్ కట్ చేసి వెళ్లిపోతుంటారు. మీ అబ్బాయి కూడా ఇలా చేస్తే ఎవరైనా అమ్మాయి వెంటపడుతున్నట్లే.
ఇది చదవండి: ఆషాడంలో భార్యాభర్తలు కలిస్తే ఏమవుతుందో తెల్సా.? ఎందుకు కలిసి ఉండకూడదంటే
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి