Viral Video: పెళ్లి వేడుక కోసం బంధువులకు ప్లైట్ బుక్ చేసిన పెళ్ళికొడుకు.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేసిన అతిథులు

కుటుంబ సమేతంగా చుట్టాలు, స్నేహితులతో  ప్రయాణించడానికి చాలా మంది బస్సులు లేదా రైళ్లను బుక్ చేసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా సాధారణ దృశ్యం అయితే.. తమ కుటుంబాన్ని పెళ్లికి  తీసుకెళ్లేందుకు మొత్తం విమానాన్ని బుక్  చేసుకున్న ఘటనలు గురించి విన్నారా.

Viral Video: పెళ్లి వేడుక కోసం బంధువులకు ప్లైట్ బుక్ చేసిన పెళ్ళికొడుకు.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేసిన అతిథులు
Wedding Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 12, 2023 | 10:28 AM

భారతీయ వివాహాలు అందరికంటే భిన్నంగా జరుగుతాయి. వివాహ వేదిక , ధరించే దుస్తుల గురించి మాత్రమే కాదు.. విందు వినోదంతో పాటు.. పెళ్లివారింటికి వెళ్లే వాహనం వరకూ అన్నీ వెరీ వెరీ స్పెషల్. పెళ్లి కోసం ఆహూతులందరు ఒక్కసారే ప్రయాణనిస్తూ.. తమ స్నేహతులతో, సన్నిహితులతో చేసే అల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే. కుటుంబ సమేతంగా చుట్టాలు, స్నేహితులతో  ప్రయాణించడానికి చాలా మంది బస్సులు లేదా రైళ్లను బుక్ చేసుకుంటారు. ఇది దేశవ్యాప్తంగా సాధారణ దృశ్యం అయితే.. తమ కుటుంబాన్ని పెళ్లికి  తీసుకెళ్లేందుకు మొత్తం విమానాన్ని బుక్  చేసుకున్న ఘటనలు గురించి విన్నారా.. దేశ వ్యాప్తంగా ఎదురుగా ఇటువంటి సంఘటలు జరుగుతూ ఉంటాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో theshubhwedding లో ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో,  విమానంలో  ప్రయాణిస్తున్న ఓ మొత్తం కుటుంబాన్ని చూడవచ్చు. వివాహ వేదికకు అందరూ కలిసి వెళ్తున్న సమయంలో వీడియో తీస్తుంటే.. బంధువులు కెమెరాకు హ్యాపీగా చేతులు ఊపుతూ ఫోజులిచ్చారు.

ఇక్కడ వీడియోను చూడండి:

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఒక వారం క్రితం షేర్ చేయబడింది. 33,000 లైక్స్ తో పాటు భారీగా కామెంట్స్ ను సొంతం చేసుకుంది. “నేను నిజంగా ప్లైట్ లో ప్రయాణించాలని ఆసక్తిగా ఉన్నాను. దీనికి ఎంత ఖర్చవుతుంది? ధర మాత్రం తెలిస్తే చాలు అని తన కోరికను ఓ వ్యక్తి వ్యక్తం చేశాడు.  రెండవ వ్యక్తి, “లక్కీ గర్ల్” అని అన్నాడు. “అందరి టిక్కెట్టు బుక్ చేయడానికి ఎంత డబ్బు ఖర్చు చేశాడు.. ఇది కంప్లీట్ ఫ్లైట్ బుక్” అని ప్రశ్నించాడు. చాలా మంది హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలను ఉపయోగించి తమ ఫీలింగ్స్ ను వ్యక్త పరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?