Viral Video: జ్యూస్‌ని ఇలా కూడా తాగొచ్చని మీకు తెలుసా.. చిన్నారి బాలుడి చేసిన ఫన్నీ పనిపై ఓ లుక్ వేయండి..

ఓ పసివాడు తన మేనమామతో కలిసి చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో theyeetbaby అనే పేజీలో షేర్ చేసిన వీడియోలో ఒక బాలుడు గ్లాస్ లో డ్రింక్ పోయడానికి ప్రయత్నిస్తున్నాడు. అపుడు జరిగిన సంఘటన చూస్తే నవ్వులే నవ్వులు.

Viral Video: జ్యూస్‌ని ఇలా కూడా తాగొచ్చని మీకు తెలుసా.. చిన్నారి బాలుడి చేసిన ఫన్నీ పనిపై ఓ లుక్ వేయండి..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Feb 11, 2023 | 12:29 PM

చిన్న పిల్లలు అమాయకత్వంతో మాట్లాడే మాటలు అలరిస్తాయి.. కల్లాకపటం తెలియకుండా పసివాళ్లు చేసే పనులు ఎవరికైనా ముచ్చటగొలుపుతాయి. అందుకనే సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ పసివాడు తన మేనమామతో కలిసి చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో theyeetbaby అనే పేజీలో షేర్ చేసిన వీడియోలో ఒక బాలుడు గ్లాస్ లో డ్రింక్ పోయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు జరిగిన సంఘటన చూస్తే నవ్వులే నవ్వులు.

యీట్ బేబీ పేజీలో షేర్ చేసే వీడియోల్లో అంకుల్ క్రిస్, మేనకోడలు మార్లీ, అతని మేనల్లుడు జాక్‌తో కలిసి చేసే చిలిపి పనులు ఉంటాయి. ఈ యీట్ అనే పదం మార్లీ మాట్లాడిన మొదటి పదం నుండి వచ్చింది.  1.4 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. ఇంకా పిల్లలు ..వారి మేనమామ కూడా TikTok వీడియోలతో సోషల్ మీడియాలో చాలా ఫేమస్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్రిస్ ఒక్క చిన్న జార్ లో ఉన్న స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ని గ్లాస్ లో పోయడం తన మేనల్లుడికి చూపిస్తున్నాడు. ఈ క్లిప్‌లో.. క్రిస్ మొదట జాక్‌ను ఎడమచేయా  లేదా కుడిచేతిని ఉపయోగిస్తావా అడుగుతున్నాడు. “కుడి చేతి ని జాక్ చెప్పాడు. అనంతరం.. క్రిస్ గ్లాస్ తీసుకుని.. నెమ్మదిగా.. స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ని ఎలా పోయాలో చూపించాడు.

View this post on Instagram

A post shared by Marleigh (@theyeetbaby)

అనంతరం జాక్  ఆ జార్ ని తీసుకుని గ్లాస్ లో స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ని పోసే ప్రయత్నం మొదలు పెట్టాడు. గ్లాస్ బయట.. టేబుల్‌పైన స్ట్రాబెర్రీ మిల్క్‌షేక్ ని పోసాడు. అయినప్పటికీ జాక్ చాలా సంతోషంగా కనిపించాడు. అంకుల్.. “జాక్ ఎందుకు అలా చేసావు? ఉద్దేశపూర్వకంగా చేస్తున్నావా? అని అడిగితే.. చిన్నారి జాక్ ప్రతిస్పందన టేబుల్ మీద ఉన్న డ్రింక్‌ని నోటితో నాకుతూ ఎంజాయ్ చేశాడు.  అయితే నెటిజన్లు.. నేను జాక్ తరపున న్యాయవాదిని .. ఇలా చేయడం ప్రమాదం అని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?