Jr.NTR in 2024 elections: 2024 లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రానున్నారా..? ఒకే ఫ్రేమ్ లో మిసెస్ లోకేష్ , మిసెస్ తారక్.. వీడియో.

Jr.NTR in 2024 elections: 2024 లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రానున్నారా..? ఒకే ఫ్రేమ్ లో మిసెస్ లోకేష్ , మిసెస్ తారక్.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 12, 2023 | 12:06 PM

చంద్రబాబు.. తారక్ మధ్య విబేధాలపై ఎప్పటి నుంచో ప్రచారాలు జరుగుతున్నాయి. చంద్రబాబు సభలు, సమావేశాల్లో చాలాసార్లు ఎన్టీఆర్‌ సీఎం అంటూ నినాదాలు వినిపించాయి. కానీ ఏ రోజూ, ఏ నినాదానికీ ఎన్టీఆర్ స్పందించలేదు, అలాగని ఖండించనూ లేదు.

Published on: Feb 12, 2023 10:24 AM