AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో.. ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు.. పైథాన్‌ స్టెప్పులు.. భయానక వీడియో వైరల్‌..

వైరల్‌ వీడియోలో వివాహ వేడుక సందర్భంగా ఇద్దరు వ్యక్తులు నాగిని డ్యాన్స్‌ చేస్తున్నారు. వారి డ్యాన్స్‌ మామూలుగా లేదు.. నిజింగానే నాగుపాము బుసలు కొడుతున్న సీరియస్‌గా చేస్తున్నారు. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని కాటేసంతటి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఈ వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు.

ఓరీ దేవుడో.. ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు.. పైథాన్‌ స్టెప్పులు.. భయానక వీడియో వైరల్‌..
Wedding Funny Dance
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2024 | 8:47 PM

Share

మీరు చాలా రకాల ఫన్నీ డ్యాన్స్ వీడియోలు చూసి ఉంటారు… కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వైరల్ అవుతున్న ఈ పైథాన్ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. అవును, మరి కొందరు ఈ వీడియోని ఒక్కసారి కాదు చాలా సార్లు చూస్తున్నారు.. ‘నమస్తే బారాబంకీ’ పేరుతో ఓ పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేయబడింది. వివాహ సమయంలో డ్యాన్స్ ఫ్లోర్ అత్యంత అద్భుతమైన ప్రదేశం. అవును, DJ పాటలకు వివాహ సందడి మరింత ఊపందుకుంటుంది. పెళ్లిళ్లు, బరాత్‌ వేడుకల్లో చాలా మంది తమలోని వింత వింత ట్యాలెంట్లను బయటపెడుతుంటారు. అలాంటి వ్యక్తుల వీడియోలు ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి స్నేక్‌ డ్యాన్స్‌కు సంబంధించి ఇంటర్‌నెట్‌ వేదికగా చర్చనీయాంశంగా మారింది.

వైరల్‌ వీడియోలో వివాహ వేడుక సందర్భంగా ఇద్దరు వ్యక్తులు నాగిని డ్యాన్స్‌ చేస్తున్నారు. వారి డ్యాన్స్‌ మామూలుగా లేదు.. నిజింగానే నాగుపాము బుసలు కొడుతున్న సీరియస్‌గా చేస్తున్నారు. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని కాటేసంతటి భయానక వాతావరణాన్ని సృష్టించాడు. ఈ వీడియో చూసిన చాలా మంది దీనిపై స్పందించారు. బాబోయ్‌ ఇది నాగిని డ్యాన్స్‌ కాదు.. కొండచిలువ స్టెప్పులంటూ పిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

1.29 నిమిషాల నిడివిగల ఈ వీడియో X హ్యాండిల్ @RahulAnand10730తో పోస్ట్ చేయబడింది. అతను దాని క్యాప్షన్‌లో చాలా ఆసక్తికరంగా రాశాడు – ఇప్పటి వరకు మీరు నాగిన్ డ్యాన్స్ చూసి ఉంటారు., ఈ రోజు మేము మీకు పైథాన్ డ్యాన్స్‌ని చూపిస్తున్నాము అంటున్నారు.

ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో పాపులర్ అయ్యింది. ఇప్పటి వరకు 2 లక్షల 61 వేలకు పైగా లైక్‌లు, 1.5 వేలకు పైగా షేర్లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు వీడియోపై ఫన్నీగా స్పందించారు.. మరొకరు స్పందిస్తూ.. ఇది నిజంగానే కొండచిలువ డ్యాన్స్ అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!