AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. కక్కెయ్యడానికి నానా తిప్పలు .. వైరల్ వీడియో

సరీసృపాలు తమ ఎరను నమలవు. అయితే పాముల్లో కొండచిలువ ఎర పట్టే విధానం ఇతర పాములకంటే భిన్నంగా ఉంటుంది. మొదట తన ఎరను పట్టుకుని, ఆపై దానిని మింగడం తరచుగా మీరు చూసే ఉంటారు.  అయితే ఇలా కొండచిలువలతో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇలా కొన్నిసార్లు నాగుపాములు కూడా తమ ఆహారాన్ని మింగేస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక కింగ్ కోబ్రా..  మానిటర్ బల్లిని మిగేసినట్లు ఉంది.

King Cobra Video Viral
Surya Kala
|

Updated on: Apr 24, 2024 | 9:17 PM

Share

పాముల గురించి మాట్లాడినప్పుడల్లా ముందుగా గుర్తుకు వచ్చేది కింగ్ కోబ్రా. ఈ జీవి చాలా విషపూరితమైనది. తన విషంతో ఇది ఎవరినైనా సులభంగా చంపగలదు. మానవులు, జంతువులు కూడా కింగ్ కోబ్రాకు దూరంగా ఉండటమే మంచిదని భావించడానికి ఇదే కారణం. తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడ నాగ పాము ఎరను తినే సమయంలో జరిగిన సంఘటన వీడియో వైరల్ అవుతుంది. ఇది చూసిన తర్వాత ఎవరైనా ఆశ్చర్యపోతారు.

సరీసృపాలు తమ ఎరను నమలవు. అయితే పాముల్లో కొండచిలువ ఎర పట్టే విధానం ఇతర పాములకంటే భిన్నంగా ఉంటుంది. మొదట తన ఎరను పట్టుకుని, ఆపై దానిని మింగడం తరచుగా మీరు చూసే ఉంటారు.  అయితే ఇలా కొండచిలువలతో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇలా కొన్నిసార్లు నాగుపాములు కూడా తమ ఆహారాన్ని మింగేస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక కింగ్ కోబ్రా..  మానిటర్ బల్లిని మిగేసినట్లు ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో కింగ్ కోబ్రా పరిస్థితి బాగా లేదని చూస్తే అర్ధం అవుతుంది. తన శారీరక తీరుకు, అవసరానికి మించి పెద్ద వేటను మింగేసినట్లు తెలుస్తోంది. అప్పుడు ఆ ఎరను కక్కేందుకు నోరు తెరచింది. అప్పుడు కింగ్ క్రోబా నోటి నుంచి ఒక జీవి తోక కనిపించింది. తర్వాత నెమ్మదిగా పాము ఆ జీవిని ఉమ్మివేస్తోంది. క్లిప్ చివరిలో దాని నోటి నుంచి పెద్ద మానిటర్ బల్లి వచ్చింది. కింగ్ కోబ్రా ఎరగా పెద్ద మానిటర్ బల్లిని మింగి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..

బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి

వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..

గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం

నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?

NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్

రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!

కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై