AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు…

మేక శరీరంలో హార్మోన్ల మార్పులతోనే ఇలా జరుగుతుందా..? మరేదైనా కారణం ఉందా అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Viral: ఓర్నీ.. ఇదేం వింత సామి.. పాలిస్తున్న మగ మేకలు.. 1 కాదు.. 2 కాదు...
Male Goats Producing Milk
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2022 | 8:27 AM

Share

రియల్లీ ఇదో వండర్‌.. మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం. ఎక్కడైనా ఆడ మేకలు పాలు ఇవ్వడం చూశాం. కానీ మగ మేకలు పాలు ఇవ్వడం వింతగా అనిపిస్తోంది. ఈ విషయం తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు. ప్రతిరోజూ ఒక్కో మగ మేక 300 మి.లీ వరకు పాలిస్తుంది.  ఆడ మేక పాలకు, ఈ మగ మేకల పాలకు ఎలాంటి తేడాలు లేకపోవడం మరో విశేషం.

ఇదిగో పైన కనిపిస్తున్న ఈ మేకపోతులు గత రెండేళ్ల నుంచి పాలు ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ మేకల పెంపక కేంద్రంలో ఈ మేకపోతులు పాలివ్వడం చూసి మొదట దాని యాజమాన్నే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దాంతో ఈ వింత చూసేందుకు జనం ఫాంహౌస్‌కి తరలొస్తున్నారు. వీటిపై ఇప్పటికే జంతు శాస్త్ర వేత్తలు కూడా రీసెర్చ్‌ మొదలెట్టాయి.

పాలిచ్చే ఈ మేకపోతుల ధర లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు. ఇవన్నీ రాజస్థానికి చెందిన జాతివే. అయితే వీటిలో ఓ తెల్లమేక హైదరాబాద్‌ బ్రీడ్ అని చెబుతున్నారు వాటి యజమాని. ఈ వార్త హెడ్‌లైన్‌లలోకి వచ్చినప్పటి నుండి, రైతులు, పర్యాటకులు, పరిశోధకులు రోజూ అక్కడికి రావడం ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే