AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: థోడీ సీ దారు పీనా హై.. తండ్రిని వేడుకుంటున్న చిన్నారి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..

ఆల్కహాల్ శరీరానికి అతి పెద్ద శత్రువు. అంతే కాకుండా దానిలో అనేక ప్రతికూలతలు ఉన్నాయి. మద్యం సేవించడం వల్ల మెదడు పనితీరు మందగించడంతోపాటు సమతుల్యత దెబ్బతింటుంది. ఆల్కహాల్ ప్రభావం నేరుగా...

Trending Video: థోడీ సీ దారు పీనా హై.. తండ్రిని వేడుకుంటున్న చిన్నారి.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
Boy Crying Video
Ganesh Mudavath
|

Updated on: Dec 03, 2022 | 7:51 AM

Share

ఆల్కహాల్ శరీరానికి అతి పెద్ద శత్రువు. అంతే కాకుండా దానిలో అనేక ప్రతికూలతలు ఉన్నాయి. మద్యం సేవించడం వల్ల మెదడు పనితీరు మందగించడంతోపాటు సమతుల్యత దెబ్బతింటుంది. ఆల్కహాల్ ప్రభావం నేరుగా కిడ్నీపై పడుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే మద్యం సేవించకూడదని డాక్టర్లు, నిపుణులు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు అస్సలు మద్యం తాగకూడదు. మరోవైపు.. సోషల్ మీడియా వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇందులో మునిగితేలుతున్నారు. ఇంటర్నెట్ లో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ఆలంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ పిల్లవాడు మద్యం తాగడం కోసం ఏడుస్తుండటాన్ని చూడవచ్చు. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ తండ్రి తన కుమారుడిని ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి ఆ పిల్లవాడు తాను కొంచెం మద్యం తాగాలనుకుంటున్నానని చెప్పి ఏడవడం ప్రారంభించాడు. చాలా మంది పిల్లలు బొమ్మలు కొనుక్కోవాలని పట్టుబట్టడం చూసి ఉంటారు. కానీ పిల్లలు మద్యం కావాలని ఏడవడం మాత్రం మీరు ఎన్నడూ చూసి ఉండరు. బహుశా ఆ చిన్నారికి మద్యం అంటే ఏంటో తెలియక పోవడం వల్ల తాగాలన్న ఇంట్రెస్ట్ కలిగిందని తెలుస్తోంది. అయితే అలాంటి పరిస్థితిలో.. తల్లిదండ్రులు తమ పిల్లలకు మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలు వివరించాలి.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘థోడి సి దారు పీనా హై’ అనే శీర్షికతో ఉంది. కేవలం 20 సెకన్ల ఈ వీడియోను 1 లక్షా 11 వేలకు పైగా వ్యూస్, 3 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
ఆయిల్ ఫ్రీ ఆమ్లెట్.. చుక్క నూనెలేకుండా టేస్టీటేస్టీగా చేసుకోండి
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భారత గడ్డపై డారిల్ మిచెల్ అన్ స్టాపబుల్ రికార్డ్
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్!
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవచ్చా?
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఒకే రోజు ఏడు వాహనాలపై భక్తులను క‌టాక్షించ‌నున్న మలయప్ప స్వామి
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
ఆటోలో అనుమానాస్పదంగా కనిపించిన నీలి రంగు పెట్టె..!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఒకే బ్యాటర్ పై మూడు సార్లు అటాక్..హర్షిత్ హ్యాట్రిక్ రికార్డ్
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..
ఆలయానికి ఏ పండు తీసుకెళ్తే శుభ ప్రదం.? ఎలాంటి ఫలితం వస్తుందో..