Viral Video: ఓర్నీ ఉడుత.. చిరుతకు చుక్కలు చూపించిందే..! చిక్కినట్టే చిక్కి భలేగా ఎస్కేప్‌ అయింది..

ఓ చిరుతపులిని ముప్పుతిప్పలు పెట్టింది ఉడుత. కానీ చివరికి చిరుతపులి ఉడుతను కనీసం తాకను కూడా తాకలేకపోయింది. ఈ రెండింటి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ గేమ్ ఈ పోరులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరుతపులి ఉడుత నీడను కూడా తాకలేకపోయింది. చివరకు ఉడుత పొదల్లోకి పారిపోయింది.

Viral Video: ఓర్నీ ఉడుత.. చిరుతకు చుక్కలు చూపించిందే..! చిక్కినట్టే చిక్కి భలేగా ఎస్కేప్‌ అయింది..
Leopard Shocking Fight Squirrel
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 24, 2024 | 1:12 PM

పులి, సింహం అంటే అడవిలోని అన్ని జంతువులకు హడల్‌.. వాటికి ఎదురుపడిన ఏ జంతువు బ్రతి ఉండే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. అలాంటిది ఒక చిట్టి ఉడుత చిరుతపులికి చుక్కలు చూపించింది. తన ప్రతాపం ఏంటో చూపించింది. దాంతో ఆ వేటగాడు చిరుత ఉడుత నీడను కూడా తాకలేకపోయాడు. చిన్న జీవి 2 నిమిషాల్లో చిరుత అహంకారాన్ని మొత్తం దించేసింది. చిరుతపులి ఉడుతకు మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఉడుతలు వాటి లాంగ్ జంప్‌తో ఎవరినైనా ఓడించగలవు..వాటికి అలాంటి చురుకుదనం ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ అలవాటు వల్ల ఉడుత అంత ఈజీగా ఎవరి చేతికి చిక్కదు. ఈ క్రమంలోనే ఉడుతను వేటాడాలనుకున్న ఓ చిరుతపులిని ముప్పుతిప్పలు పెట్టింది ఉడుత. కానీ చివరికి చిరుతపులి ఉడుతను కనీసం తాకను కూడా తాకలేకపోయింది. ఈ రెండింటి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు సాగిన ఈ గేమ్ ఈ పోరులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిరుతపులి ఉడుత నీడను కూడా తాకలేకపోయింది. చివరకు ఉడుత పొదల్లోకి పారిపోయింది.

ఈ వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో YouTubeలో షేర్ చేయబడింది. దీనికి 11 లక్షలకు పైగా వీక్షణలు, వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, ‘ఉడుత చిరుతపులికి బాస్ ఎవరో తెలిసేలా చేసింది…’ అని వ్రాశాడు. ఒక వినియోగదారు, ‘ఈ రోజు ఉడుత చిరుతపులికి తన శక్తి ఏంటో చెప్పింది’ అని రాశాడు. మరొకరు వ్యాఖ్యనిస్తూ.. ఈ రోజు చిరుతపులి అహంకారమంతా పోయిందన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?